Sex Tips : సెక్స్ సమయంలో కొబ్బరినూనె ఉపయోగించవచ్చా? డాక్టర్స్ ఏమంటున్నారంటే..-is coconut oil safe during sex what makes intercourse lasting here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Is Coconut Oil Safe During Sex? What Makes Intercourse Lasting? Here Is The Details

Sex Tips : సెక్స్ సమయంలో కొబ్బరినూనె ఉపయోగించవచ్చా? డాక్టర్స్ ఏమంటున్నారంటే..

HT Telugu Desk HT Telugu
Jun 11, 2022 02:22 PM IST

కొందరు సంభోగం సమయంలో కొబ్బరి నూనెను లూబ్రికేషన్ లాగా ఉపయోగిస్తారు. మరి సెక్స్ సమయంలో కొబ్బరి నూనెను వాడడం సురక్షితమేనా? దీనిపై సెక్సాలజిస్టులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ సమయంలో కొబ్బరి నూనె వినియోగిస్తున్నారా?
సెక్స్ సమయంలో కొబ్బరి నూనె వినియోగిస్తున్నారా?

Coconut Oil During Sex : కొబ్బరి నూనెను ఇంట్లో వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. కొందరు వంటలకు వాడుతారు. కొందరు జుట్టుకు ఇతర అవసరాలకు వాడుకుంటారు.  చాలా మంది సంభోగం సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. సెక్స్ సమయంలో దీనిని ఉపయోగించడం సురక్షితమేనా?  అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఈ ప్రక్రియపై సెక్సాలజిస్టులు ఏమంటున్నారంటే..

2015లో యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 30 శాతం మంది మహిళలు సంభోగం సమయంలో నొప్పిని అనుభవిస్తున్నారని తేల్చింది. అందుకే సంభోగం సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగించి.. దాని వల్ల చాలా మంది ప్రయోజనం పొందారని అధ్యయనం కనుగొంది. ఇది మాత్రమే కాదు.. కొబ్బరి నూనె నొప్పిని తగ్గించిందని.. సంచలనాన్ని పెంచుతుందని.. అంతేకాకుండా ఉద్రేకాన్ని కూడా పెంచుతుందని ఈ అధ్యయనం తేల్చింది. 

గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ ఇటీవల కొబ్బరి నూనెపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వారి సమాచారం ప్రకారం.. ఈ ఆయిల్ మాయిశ్చరైజర్ వలె బాగా పనిచేస్తుందని వారు తేల్చారు. అయితే యోనిలో ఉపయోగించడం సురక్షితమేనా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఈ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. కొబ్బరి నూనెను యోనిలో ఉపయోగించడం పూర్తిగా సురక్షితమైనదని తెలిపింది. అందుకే సంభోగం సమయంలో దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.

ఎక్కువ నీరు తాగండి

ఈ సమయంలో శరీరంలో వివిధ కలుషితాలు లేదా టాక్సిన్స్ పేరుకుపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వస్తాయి. పైగా నీరు ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము. 

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్