Hyundai Tucson 2022: ఇండియాలో 2022 హ్యుందాయ్ ట‌క్స‌న్ లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే!-hyundai tucson 2022 review in india check pictures specs interior colors more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyundai Tucson 2022: ఇండియాలో 2022 హ్యుందాయ్ ట‌క్స‌న్ లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే!

Hyundai Tucson 2022: ఇండియాలో 2022 హ్యుందాయ్ ట‌క్స‌న్ లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే!

Aug 12, 2022 06:49 PM IST HT Telugu Desk
Aug 12, 2022 06:49 PM IST

హ్యుందాయ్ మోటార్ తన న్యూ మోడల్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 27.69 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ 2022 అవతార్‌లో, టక్సన్ డిజైన్, ఫీచర్లు అలాగే సాంకేతికత పరంగా భారీగా అప్‌డేట్ చేశారు. లెవెల్-2 స్వయం ప్రతిపత్త ADAS ఫీచర్లను అందించిన మెుదటి SUV ఇదే. గ్లోబ‌ల్ మార్కెట్లలో 2020లో ఎంట్రీ ఇచ్చిన ట‌క్సన్ ప్రస్తుతం భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ కారు కంప్లీట్ డ్రైవ్ రివ్యూను చూద్దాం

More