Huma Qureshi : వైట్ కటౌట్ బాడీసూట్​లో మెరిసిన.. హుమా ఖురేషి-huma qureshi latest hot photos in white cutout body suit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Huma Qureshi Latest Hot Photos In White Cutout Body Suit

Huma Qureshi : వైట్ కటౌట్ బాడీసూట్​లో మెరిసిన.. హుమా ఖురేషి

Jul 01, 2022, 02:43 PM IST Geddam Vijaya Madhuri
Jul 01, 2022, 02:43 PM , IST

  • హుమా ఖురేషి ఫ్యాషన్ దివాలా మెరిసింది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా తెల్లటి బాడీసూట్​లో మెరిసి.. అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్​ అయ్యాయి.

వైట్ అండ్ బ్లాక్​ లాంగ్​ జాకెట్‌తో జతకట్టిన తెల్లటి కటౌట్ బేబీసూట్‌లో ఉబెర్ స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.

(1 / 5)

వైట్ అండ్ బ్లాక్​ లాంగ్​ జాకెట్‌తో జతకట్టిన తెల్లటి కటౌట్ బేబీసూట్‌లో ఉబెర్ స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.(Instagram/@iamhumaq)

హుమా ఖురేషి తన రూపాన్ని స్టేట్‌మెంట్ గోల్డ్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసి.. తన రూపాన్ని ఎలివేట్ చేసింది.

(2 / 5)

హుమా ఖురేషి తన రూపాన్ని స్టేట్‌మెంట్ గోల్డ్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసి.. తన రూపాన్ని ఎలివేట్ చేసింది.(Instagram/@iamhumaq)

హుమా ఖురేషి తన మోనోక్రోమ్ వస్త్రధారణ, పెదవులపై ఎర్రటి లిప్​స్టిక్​తో..చాలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపించింది.

(3 / 5)

హుమా ఖురేషి తన మోనోక్రోమ్ వస్త్రధారణ, పెదవులపై ఎర్రటి లిప్​స్టిక్​తో..చాలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపించింది.(Instagram/@iamhumaq)

హూమా ఖురేషి ఫ్యాషన్ కన్సల్టెన్సీ హూ వోర్ వాట్ వెన్ ద్వారా స్టైల్ అయింది. ఈ అందమైన చిత్రాలను సాషా జైరామ్ క్యాప్చర్ చేశారు.

(4 / 5)

హూమా ఖురేషి ఫ్యాషన్ కన్సల్టెన్సీ హూ వోర్ వాట్ వెన్ ద్వారా స్టైల్ అయింది. ఈ అందమైన చిత్రాలను సాషా జైరామ్ క్యాప్చర్ చేశారు.(Instagram/@iamhumaq)

సంబంధిత కథనం

బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. ఒకటి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు వస్తే, మరొకటి కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రోజున వస్తుంది. మొదటి హనుమాన్ జయంతిని ఆ రోజున అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఒక రోజు ముందు రెండో జయంతి నిర్వహించుకుంటాం.  హనుమంతుని అచంచల భక్తిని చూసి సీతాదేశి అతడిని చిరంజీవిగా ఉండమని దీవించిన రోజు.  నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. విలాసం, ప్రేమ, శ్రేయస్సు మొదలైన వాటికి కారణం. శుక్రుడు అసురులకు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు