మనం చిన్నప్పటి నుంచి తింటున్న స్నాక్స్‌లో క్రిస్పీ మూంగ్ దాల్ కూడా ఒకటి. అయితే బయట దొరికే ప్యాక్డ్ ఆహారంగా మాత్రమే దీన్ని తింటుంటాం. అసలు ఇంట్లో ఎలా చేస్తారని కూడా ఆలోచించం. కాస్త ఓపిక తెచ్చుకున్నారంటే డబ్బా నిండా మూంగ్ దాల్ మీరే చేసేయొచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.
కప్పున్నర పెసరపప్పు
సగం చెంచాడు కారం
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
అర టీస్పూన్ చాట్ మసాలా
అర టీస్పూన్ ఉప్పు