సాయంత్రం వేళ చాలా మందికి స్నాక్స్ తినడం అలవాటు. ఆరోగ్యానికి హానికరమైన, మన బరువుని పెంచే స్నాక్స్ తినడం కంటే.. మన ఇంట్లో తయారు చేసే నిప్పట్టుని ఓసారి ట్రై చేయండి. కరకరలాడే నిప్పట్టుని ఒకసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా స్నాక్స్‌గా ఈ నిప్పట్టుని తినవచ్చు.
సాయంత్రం వేళలలో కరకరలాడే నిప్పట్టు తింటే ఆ రుచే వేరు.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే నిప్పట్టుని మీ ఇంట్లో తయారు చేసుకోండి.
టాపిక్