అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం. ఒక మగవాడి విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు...ఇలా ఎవరో ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ ఎన్నో అందమైన కోట్స్ ఉన్నాయి. వీటిని మెసేజులు, వాట్సప్ రూపంలో పంపించండి.
సంబంధిత కథనం