Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్‌లో ఒకచోట 580 అనే నెంబర్ ఉంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: మీకు ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమా? అయితే ఇక్కడ మరొక ఆప్టికల్ ఇల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు సవాలు విసిరే పజిల్స్. ఇక్కడ మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఉంది. ఇది ఒక నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్. మీ మెదడుకు మంచి మేతగా ఉపయోగపడుతుంది. ఇందులో 590 అనే సంఖ్య అన్ని చోట్లా ఉంది. ఒకచోట మాత్రం 580 అనే విభిన్న సంఖ్య ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీ పని. కేవలం 10 సెకన్లలోనే మీరు ఆ జవాబును కనిపెట్టాలి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా ఈజీగా దీని జవాబును కనిపెట్టేయగలరు. కేవలం 10 నిమిషాల్లో సాధిస్తే మీ మెదడు సూపర్ అని ఒప్పుకోవచ్చు. ఇందులో 580 అంకె ఎక్కడ ఉందో 10 సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక కనిపెట్టని వారి కోసం ఇక్కడ మేము జవాబు ఇస్తున్నాం. మూడో నిలువ వరసలో కింద నుంచి మూడో స్థానంలో ఉంది 580. అదే జవాబు.
ఆప్టికల్ ఇల్యూషన్లు కంటికి, మెదడుకు మధ్య సమన్వయాన్ని పెంచుతాయి. మీ పిల్లల చేత రోజుకు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ను సాధన చేయించండి. వారు జీవితంలో ఏ సమస్య అయినా తట్టుకునే సామర్థ్యాలను తెచ్చుకుంటారు. వారి మెదడు ఏదైనా సమస్య ఎదురవగానే కంగారు పడకుండా పరిష్కారం ఎలా చేయాలో ఆలోచిస్తుంది. అందుకే ఇలాంటి ఆప్టికల్ ఇల్యుషన్ లను వైద్యులు కూడా ప్రోత్సహిస్తారు.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. వీటిని ఎవరు? ఎప్పుడు? కనిపెట్టారో ఇంతవరకు చరిత్రకారులు చెప్పలేకపోయారు. కానీ వీటి పుట్టు పూర్వత్తరాలు మాత్రం గ్రీకు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ బయటపడిన ఎన్నో పురాతన ఆలయాలపై ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు కనిపించాయి. దీన్నిబట్టి గ్రీకు దేశంలోనే వీటిని మొదటగా సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు మొదటి స్థానంలో ఉంటాయి.
టాపిక్