Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ అక్కినేనివారి ఇంటి కోడలు కాబోతోంది. ఆమె అందమైన, ఆకర్షణీయమైన బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ పై మీరు ఓ లుక్కేయండి.
(1 / 8)
శోభితా ధూళిపాళ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ అదిరిపోతాయి. ఆమె అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేందుకు సిద్ధమవ్వడంతో శోభితా గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.