ఉద్యోగం కొత్త జీవితానికి నాంది.. జాబ్ రావాలంటే ఇలాంటి స్కిల్స్ చాలా ముఖ్యం!-here is how to get a job during campus placements ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Is How To Get A Job During Campus Placements

ఉద్యోగం కొత్త జీవితానికి నాంది.. జాబ్ రావాలంటే ఇలాంటి స్కిల్స్ చాలా ముఖ్యం!

Jul 01, 2022, 07:46 PM IST HT Telugu Desk
Jul 01, 2022, 07:46 PM , IST

  • విద్యార్థులు అకడెమిక్‌ జీవితం ముగిసిన తర్వాత వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెడుతారు. ఉద్యోగాన్వేషణతో అసలు జీవితం మెుదలవుతుంది. ఈజీగా ఉద్యోగం సాధించాలంటే ప్రాంగణ నియామకాలు మంచి అవకాశం.  వృత్తి పరమైన జీవితానికి రాచబాట వేసే వేదిక ఇది. మరి క్యాంపస్ నియమాకాల్లో అవకాశం దక్కాలంటే ఎలా సంసిద్ధమవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

అధ్యాపక బృందం నుండి సలహలు: సాధరణంగా బహుళజాతి సంస్థలు, మంచిపేరున్న వ్యాపారసంస్థలు టాప్ కాలేజీలల్లోనే ప్రాంగణ నియామకాలకు చేపడుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సమర్థ అధ్యాపక బృందం ఉన్న కాలేజీలను ఎంచుకోవాలి, కళాశాలలు అందించే ప్లేస్‌మెంట్‌ శిక్షణలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు సూచనలు తీసుకోవాలి.

(1 / 5)

అధ్యాపక బృందం నుండి సలహలు: సాధరణంగా బహుళజాతి సంస్థలు, మంచిపేరున్న వ్యాపారసంస్థలు టాప్ కాలేజీలల్లోనే ప్రాంగణ నియామకాలకు చేపడుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సమర్థ అధ్యాపక బృందం ఉన్న కాలేజీలను ఎంచుకోవాలి, కళాశాలలు అందించే ప్లేస్‌మెంట్‌ శిక్షణలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు సూచనలు తీసుకోవాలి.(Getty Images )

ప్రాంగణ నియామకాలకు చెపట్టే సంస్థలు, ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తాయి, వారికి ఎలాంటి రిక్వైర్‌మెంట్ ఉంది. అనే విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. రెజ్యూమేలో వారు అవసరానికి తగ్గట్టుగా అంశాలను ప్రొజెక్షన్‌ చేయాలి, మీ మెనేజ్‌మెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నాయకత్వ లక్షణాలను ఎలా ప్రజెంట్‌ చేసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. నైపుణ్యాలపరంగా ఉన్న లోపాలను నిరంతర ప్రక్రియగా సరిదిద్దుకోవాలి.

(2 / 5)

నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌: ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఎలా ఆకట్టుకుంటున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. మీ జవాబులతోనే తాము ఎదురుచూస్తున్న అభ్యర్థి మీరేనన్న అభిప్రాయం వారిలో కలగాలి. ముందుగా వారిని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌తో ఆట్రాక్ట్ చేయాలి. ఇందులో ముఖ్యమైన అంశం వస్త్రధారణ. చాలామంది అలసత్వం వహించే అంశాల్లో ప్రొఫెషనల్‌ వస్త్రధారణ ఒకటి.

(3 / 5)

ప్రజెంటేషన్‌పై ఆసక్తి : నియామకాలకు కోసం వచ్చే సంస్థలు వారి ప్రొడక్ట్, మార్కెటింగ్, విజన్, మిషన్‌ లాంటి అంశాలపై ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఈ విషయంపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రజెంటేషన్‌ నుండి మీమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఎలాంటి ప్లాన్ ద్వారా సంస్థను ముందు తీసుకువెళ్తారనే ప్రశ్నలు అడగవచ్చు.

(4 / 5)

సంబంధిత కథనం

ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్తీవ్రమైన వేడి వల్ల చర్మం చాలా ప్రభావితం అవుతుంది. ఆ చర్మాన్ని కాపాడుకునేందుకు  సొరకాయ తొక్కను ఉపయోగించాలి. సొరకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు