Happy Friednship Day Wishes: ప్రతి ఏడాది ఆగస్టులోని మొదటి ఆదివారం నాడు జాతీయ స్నేహితుల దినోత్సవం వస్తుంది. ఈ రోజున తమకు ఇష్టమైన స్నేహితులు పై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి వీలు కలుగుతుంది. ఈ రోజున ఎన్నో రకాల వస్తువులు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. మీకు ఒక స్నేహితుడు ఉంటే అతనికి తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో లేదా ఎస్ఎంఎస్ రూపంలో కూడా ఈ శుభాకాంక్షలు పంపించవచ్చు