Flip Kart Big Dussehra Sale 2022 : రూ. 18,500లోపే Apple iPhone 11.. ఓ లుక్కేయండి
Flip Kart Big Dussehra Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 అంటూ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులతో వచ్చేసింది. Apple iPhone 11ను HDFC బ్యాంక్ కస్టమర్‌లకు రూ. 18,500 లోపు లభిస్తుంది. Apple, Samsung, OnePlus, Xiaomi, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు పొందవచ్చు.
Flipkart Big Dussehra Sale 2022 ఇప్పుడు Flipkart Plus సభ్యుల కోసం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 ఈరోజు (అక్టోబర్ 4) ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 8న ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో నచ్చినవి తీసుకోలేకపోయిన వాళ్లు.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. వార్షిక ఫ్లిప్‌కార్ట్ సేల్ భారీ ఆఫర్లతో వస్తుంది. అగ్ర బ్రాండ్లపై డిస్కౌంట్లు. నథింగ్ ఫోన్ (1), Google Pixel 6a, Apple iPhone 13, Apple iPhone 11, ఇతర స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
మీరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేదా ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర పరికరాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దాన్ని పొందడానికి ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది.
Flipkart Big Dussehra Sale 2022 డీల్‌లు, తగ్గింపులు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 సందర్భంగా.. కొనుగోలుదారులు Apple, Samsung, OnePlus, Xiaomi, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును పొందగలరు. వినియోగదారులు Apple AirPods, iPad, smartwatch, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై కూడా గొప్ప తగ్గింపులను పొందగలుగుతారు.
బిగ్ దసరా సేల్ 2022 కోసం Flipkart HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని అర్థం HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులు వార్షిక విక్రయ సమయంలో 10% తక్షణ తగ్గింపును పొందగలరు. సాధారణంగా ఎంపిక చేసిన బ్యాంకులపై 10% ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1,000కి పరిమితం చేశారు.
Apple iPhone 11 రూ. 18,500లోపు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 11 బేస్ వేరియంట్ 64GB స్టోరేజ్ ప్రస్తుతం రూ.35,990గా ఉంది. పైన చెప్పినట్లుగా HDFC బ్యాంక్ కస్టమర్‌లు EMI లావాదేవీపై రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. దీనితో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,990కి తగ్గింది. దీనితో పాటు మీరు Apple iPhone 11పై రూ. 16,900 వరకు తగ్గింపు పొందడానికి మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవచ్చు.
సంబంధిత కథనం