Beer : బీరు తాగితే పొట్ట పెరిగిపోతుందా? బెల్లీ ఫ్యాట్ ఇలా తగ్గించుకోండి-does drinking beer make your stomach grow reduce belly fat like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Does Drinking Beer Make Your Stomach Grow? Reduce Belly Fat Like This

Beer : బీరు తాగితే పొట్ట పెరిగిపోతుందా? బెల్లీ ఫ్యాట్ ఇలా తగ్గించుకోండి

Feb 27, 2024, 01:25 PM IST Haritha Chappa
Feb 27, 2024, 01:25 PM , IST

  • టీ, కాఫీల తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పానీయం బీర్.  దీన్ని ప్రతిరోజూ తాగితే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే బెల్లీ ఫ్యాట్ అంటారు. ఆ కొవ్వును ఇలా కరిగించుకోవాలి.

రోజూ బీర్ తాగే అలవాటుంటే వారికి బెల్లీ ఫ్యాట్ త్వరగా పెరిగిపోతుంది. పెద్ద పొట్టతో చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు.  బీర్ వల్ల అదనపు క్యాలరీలు ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. 

(1 / 7)

బీర్ లో ఆల్కహాల్ తో సమానమైన క్యాలరీలు ఉంటాయి. బీర్ ప్రతిరోజూ  తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగిపోతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.

(2 / 7)

బీర్ అధికంగా తాగడం పొట్ట ఉబ్బరం వంటివి వస్తాయి.  పొట్ట ఉబ్బరం వల్ల కూడా కొవ్వు పేరుకుపోతుంది.

(3 / 7)

బీర్ వల్ల పొట్ట కొవ్వు పెరిగితే దాన్ని తగ్గించేందుకు కొన్ని పనులు చేయండి. మీరు తినే క్యాలరీలపై శ్రద్ధ పెట్టండి. రోజుకు ఎన్ని కేలరీలు తింటున్నారో తెలుసుకోండి.

(4 / 7)

ముందుగా బీర్ తాగేయడం మానేయడంతో పాటూ డెజర్ట్ కోసం ఐస్ క్రీమ్ కు బదులుగా పండ్లు తినడం అలవాటు చేసుకోండి .సోడాకు  బదులుగా నీరు త్రాగండి. వంట చేసేటప్పుడు బటర్ కు బదులుగా ఆలివ్ ఆయిల్ వంటి హెల్తీ ఫుడ్స్  ను ఎంచుకోవాలి. 

(5 / 7)

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు శారీరక శ్రమను పెంచాలి. రోజుకు గంట పాటూ వాకింగ్ చేయాలి. అలాగే ఏరోబిక్ వ్యాయామాలు చేయడం ప్రారంభించండి.

(6 / 7)

రాత్రి పూట అధికంగా తినడం మానుకోవాలి.  అల్పాహారంలోనే బలమైన ఆహారాన్ని తినాలి. రాత్రిపూట సలాడ్లు, పండ్లతో సర్దుకుపోతే సరిపోతుంది. బీర్ మాత్రం పూర్తిగా మానేయాలి. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు