Blueberries: బ్లూ బెర్రీస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? -did you know eating blueberries can reduce health risks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Blueberries: బ్లూ బెర్రీస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Blueberries: బ్లూ బెర్రీస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Jun 13, 2022, 04:27 PM IST HT Telugu Desk
Jun 13, 2022, 04:27 PM , IST

  • సాధరణంగా పండ్లు, కూరగాయలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఒక్కొ.. పండుకి ఒక్కొ స్పెషాలిటీ ఉంటుంది. ఇక పండ్లలలో అద్భుతమైన పోషకాలు కలిగిన వాటిలో బ్లూబెర్రీస్ ఒకటి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సహాజమైన చక్కెరలను కలిగి ఉంటాయి. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొదిస్తాయి.

బ్లూబెర్రీస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలను దూరం అవుతాయి.

(1 / 6)

ఊబకాయం: బ్లూబెర్రీస్‌లో కేలరీలు చాలా తక్కువ. వీటిని తినడం వల్ల స్థూలకాయాన్ని నియంత్రించవచ్చు.

(2 / 6)

మధుమేహం: యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

(3 / 6)

హృదయం: బ్లూబెర్రీస్ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది, ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(4 / 6)

ఎముకల కోసం : బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

(5 / 6)

ఎముకల కోసం : బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

రోగనిరోధక శక్తి: బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. దీని వినియోగం వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు