మీ పిల్లలు పొటాటో చిప్స్ ఇష్టంగా తింటారా? అయితే వారికి ఈ సారి బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఐటెం ఎందుకు ట్రై చేయకూడదు. ఒక కొత్త రుచిని పరిచయం చేయాలనే మీకు క్రిస్పీ పొటాటో రింగ్స్ ఒక కరెక్ట్ ఆప్షన్. చూడటానికి ఉంగరాలుగా, తినడానికి కరకరలాడుతూ ఉండే ఈ బంగాళదుంప స్నాక్స్‌ను మీ పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. వీటిని తయారుచేయడం కూడా చాలా సులువు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఎప్పుడైనా చేసి పెట్టొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి!
అంతే! మీ క్రిస్పీ పొటాటో రింగ్స్ రెడీ అయిపోయినట్లే. చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్ లేదా రెడ్ చట్నీతో వేడిగా వేడిగా సర్వ్ చేసుకుంటే, పిల్లలు ఇష్టపడి తినేస్తారు.