ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో టుడే ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అబాండడ్ మ్యాన్ (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా సినిమా) - ఆగస్టు 22
ఏయిమా (కొరియన్ హిస్టారికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) - ఆగస్టు 22
లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - ఆగస్టు 22
మా (హిందీ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 22
మారీషన్ (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ) - ఆగస్టు 22
ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఆగస్టు 22
ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22
పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్) - ఆగస్టు 22
సార్ మేడమ్ (తలైవన్ తలైవి) (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా) - ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 22
007: రోడ్ టు ఏ మిలియన్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ గేమ్ షో) - ఆగస్టు 22
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు కామెడీ డ్రామా మూవీ) - ఆగస్టు 22 (ఆహా తెలుగు)
పెరంబం పెరుంగోబమమ్ (తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 22 (ఆహా తమిళ్)
ఆమర్ బాస్ (బెంగాలీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా) - ఆగస్టు 22
శోధ (కన్నడ సైకలాజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22
కపటనాటక సూత్రధారి (కన్నడ డబ్బింగ్ తెలుగు క్రైమ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 22
కోలాహలం (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 22
ధీరన్ (మలయాళ యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 22
వుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 22
ఇన్వేషన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్) -ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఆగస్టు 22
షంతమీ రాత్రియిల్ (మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 22
ఇలా ఇవాళ (ఆగస్టు 22) ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన సార్ మేడమ్, కొత్తపల్లిలో ఒకప్పుడు, మారీషన్, మా, శోధ, వుడ్ వాకర్స్, ఎఫ్ 1, పీస్ మేకర్ సీజన్ 2, పెరంబం పెరుంగోబమమ్, ధీరన్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
టుడే ఓటీటీ రిలీజ్ అయిన 22 సినిమాల్లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 మూవీస్ ఉన్నాయి. అలాగే, వీటిన్నంటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా నాలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం