Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!-today ott release movies telugu rrr behind and beyond sorgavasal bhool bhulaiyaa 3 singham again on amazon prime netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తే వాటిలో ఏకంగా 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులోనూ నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ వంటి అన్ని రకాల జోనర్స్‌లో ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies Telugu: ఇవాళ (డిసెంబర్ 27) ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 400 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ సినిమాతోపాటు క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ డ్రామా వంటి వివిధ జోనర్స్‌లో మూవీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ (తెలుగు డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 27

భూల్ భులయ్యా 3 (హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 27

సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 27

మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సింగం ఎగైన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 27

యువర్ ఫాల్ట్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

జియో సినిమా ఓటీటీ

డాక్టర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 27

సురక్ష (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 27

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

స్కిన్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 27

డంబ్ అండ్ డంబర్ టూ (ఇంగ్లీష్ కామెడీ అడ్వెంచర్ చిత్రం)- డిసెంబర్ 27

ఖోజ్ పర్చాయియోన్ కే ఉస్ పార్ (హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 27

థానారా (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- డిసెంబర్ 27

హ్యారీ పోటర్ విజార్డ్స్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- డిస్కవరీ ప్లస్- డిసెంబర్ 27

9 స్పెషల్- 4 తెలుగులో

ఇలా ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు డాక్యుమెంటరీ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్, బ్లాక్ బస్టర్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా 3, తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ సోర్గవాసల్, హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సింగం ఎగైన్, మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా థానారా స్పెషల్‌గా ఉన్నాయి.

అలాగే, తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ సినిమా యువర్ ఫాల్ట్, తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్ డాక్టర్స్, సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖోజ్ పర్చాయియోన్ కే ఉస్ పార్, క్రైమ్ థ్రిల్లర్ స్కిన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మొత్తంగా పదమూడింటిల్లో 7 సినిమాలు, రెండు వెబ్ సిరీసులతో 9 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.