Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 చాలా స్పెషల్- మెకానిక్ రాకీ సహా మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?-today ott release movies telugu on amazon prime netflix hotstar vishwak sen mechanic rocky harikatha digital streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 చాలా స్పెషల్- మెకానిక్ రాకీ సహా మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 చాలా స్పెషల్- మెకానిక్ రాకీ సహా మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 13, 2024 02:35 PM IST

Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 9 చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో నాలుగు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక వీటన్నింటిలో తెలుగు మైథలాజికల్ క్రైమ్, రొమాంటిక్ కామెడీ, సైకాలజీ, సర్వైవల్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 చాలా స్పెషల్- మెకానిక్ రాకీ సహా మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 చాలా స్పెషల్- మెకానిక్ రాకీ సహా మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 13) ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, సర్వైవల్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్‌తోపాటు అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

హరికథ (తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 13

ఇన్విజబుల్ (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

మెకానిక్ రాకీ (తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 13

సింగం ఎగైన్ (హిందీ మూవీ)- డిసెంబర్ 13

బండిష్ బండిట్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

కరాటే గర్ల్స్ (హిందీ చిత్రం)- డిసెంబర్ 13

సర్వైవ్ (ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్)- డిసెంబర్ 13

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

క్యారీ ఆన్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 13

డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 13

మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3 (హిందీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

1992 (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

టాలెంట్ లెస్ టకానో (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 14

జియో సినిమా ఓటీటీ

బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

పారిస్ అండ్ నికోల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

షో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

211 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 13

వార్ ఆఫ్ ది వరల్డ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 13

వేరే లెవెల్ ఆఫీస్ (రొమాంటిక్ కామెడీ తెలుగు వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 13

బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 13

డిస్పాచ్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 13

కథ ఇన్నువరె (మలయాళ ఎమోషనల్ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- డిసెంబర్ 13

వండర్ పెట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- డిసెంబర్ 13

ఓటీటీలో 22 స్ట్రీమింగ్

ఇలా ఇవాళ (డిసెంబర్ 13) ఒక్కరోజే ఓటీటీలోకి 22 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ, రొమాంటిక్ కామెడీ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్, తెలుగు డబ్బింగ్ హిందీ సిరీస్ బండిష్ బండిట్స్ సీజన్ 2, రొమాంటిక్ సిరీస్ మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

9 స్పెషల్

అలాగే, తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం బొగెన్ విల్లా, హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిస్పాచ్, సర్వైవల్ థ్రిల్లర్ మూవీ సర్వైవ్, హిందీ సినిమా కరాటే గర్ల్స్ ఆసక్తిగా ఉన్నాయి. ఇలా మొత్తంగా ఐదు సినిమాలు, నాలుగు వెబ్ సిరీస్‌లతో 9 చాలా స్పెషల్‌గా ఉంటే, వాటిలో 4 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner