ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఫ్రైడే సందర్భంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా తదిర ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6
స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 6
ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
దేవిక అండ్ డానీ (తెలుగు రొమాంటిక్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
గెట్ అవే (బ్రిటీష్ హారర్ కామెడీ ఫ్యామిలీ మూవీ)- జూన్ 6
ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
రెడ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వంచర్ చిత్రం)- జూన్ 6
12 స్ట్రాంగ్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ వార్ యాక్షన్ హిస్టరీ సినిమా)- జూన్ 6
హై ఫోర్సెస్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- జూన్ 6
కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
మహారాణి సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
భూల్ చుక్ మాఫ్ (హిందీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 6
లఫంగీ (హిందీ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 6 (ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో కూడా)
వడక్కన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 6
లాల్ సలామ్ (తమిళ స్పోర్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- జూన్ 6
ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూన్ 6
పట్ట్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 6
ఇలా ఇవాళ (జూన్ 6) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రజనీకాంత్ లాల్ సలామ్, తెలుగు సిరీస్ దేవిక అండ్ డానీ, హారర్ థ్రిల్లర్ వడక్కన్, మహారాణి సీజన్ 4, భూల్ చుక్ మాఫ్, లఫంగీ, ఛాల్ కపట్ - ది డిసెప్షన్, రెడ్ 2, 12 స్ట్రాంగ్, హై ఫోర్సెస్, కోడ్ 8, గెట్ అవే సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 18లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 ఉన్నాయి. వీటిలో కూడా తెలుగు భాషలో చాలా ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్