ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మిస్టరీ డ్రామా, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయ. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16
ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16
రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16
హాయ్ జునూన్ (ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 16
వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా) - మే 17
భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 16
ఏ వర్కింగ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 16
నెసిప్పయ (తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) -మే 16
అయ్యర్ ఇన్ అరేబియా (మలయాళ కామెడీ చిత్రం)- మే 16
మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16
మనమే (తమిళ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మే 16
పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 16
క.ము క.పి (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 16
కర్ఫ్యూ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16
ఇలా ఇవాళ (మే 16) ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 13 వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో డియర్ హాంగ్‌రాంగ్, ఏ వర్కింగ్ మ్యాన్, భూల్ చుక్ మాఫ్, హాయ్ జునూన్, మర్డర్ బాట్, నెసిప్పయ, అయ్యర్ ఇన్ అరేబియా సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
అంటే, 13లో 7 చాలా స్పెషల్‌గా ఉంటే, తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 2 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక తెలుగు సినిమా మనమే తమిళంలో డబ్ అవడం మరో విశేషంగా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్