Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో రొమాంటిక్ కామెడీ, కామెడీ, బోల్డ్ మిస్టరీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్లలో సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 21
లిటిల్ సైబీరియా (హాలీవుడ్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 21
రివిలేషన్స్ (సౌత్ కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 21
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియోహాట్‌స్టార్) ఓటీటీ
కన్నెడ (తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్) - మార్చి 21
విక్‌డ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం) - మార్చి 22
స్కై ఫోర్స్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 21
జాబిలమ్మ నీకు అంత కోపమా (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా) మార్చి 21
ఫైర్ (తమిళ బోల్డ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 21
దినసరి (తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- మార్చి 21
రింగ్ రింగ్ (తమిళ కామెడీ డ్రామా మూవీ) -ఆహా తమిళ ఓటీటీ- మార్చి 21
బేబీ అండ్ బేబీ (తమిళ కామెడీ డ్రామా చిత్రం)- సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 21
బియర్‌బ్రిక్ (BE@RBRICK) (హాలీవుడ్ యానిమేటెడ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మార్చి 21
ఇలా ఇవాళ (మార్చి 21) ఒక్కరోజే 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ప్లాప్‌గా నిలిచిన హీరో ధనుష్ డైరెక్టెడ్ రొమాంటిక్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
వీటితోపాటు అక్షయ్ కుమార్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ స్కై ఫోర్స్, తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ సిరీస్ కన్నెడ, తమిళ బోల్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఫైర్, సౌత్ కొరియన్ థ్రిల్లర్ రివిలేషన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా ఐదు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తంగా 11లో ఆరు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో 3 తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్