OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 35 సినిమాలు- 9 చాలా స్పెషల్, 4 తెలుగులో- హారర్, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!-today ott movies telugu on netflix amazon prime aha laggam ravikula raghurama waack girls from darkness ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 35 సినిమాలు- 9 చాలా స్పెషల్, 4 తెలుగులో- హారర్, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!

OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 35 సినిమాలు- 9 చాలా స్పెషల్, 4 తెలుగులో- హారర్, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!

Sanjiv Kumar HT Telugu
Nov 22, 2024 01:07 PM IST

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 35 సినిమాలు రిలీజ్‌కు వచ్చేశాయి. వీటన్నింటిలో 9 చాలా స్పెషల్‌గా ఉంటే అందులోనూ రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలు ఉంటే మరో రెండు తెలుగు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. అవన్నీ హారర్, బోల్డ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 35 సినిమాలు.. 9 చాలా స్పెషల్, 4 తెలుగులో.. హారర్, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 35 సినిమాలు.. 9 చాలా స్పెషల్, 4 తెలుగులో.. హారర్, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 22) ఒక్కరోజే ఏకంగా 35 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, బోల్డ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు అనేక రకాల జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి మరి ఆ మూవీస్, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఓసారి చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

పింపినెరో బ్లడ్ అండ్ ఆయిల్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 22

వ్యాక్ గర్ల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

నెవర్ లెట్ గో (హారర్ సస్పెన్స్ థ్రిల్లర్)- నవంబర్ 22

తెక్కు వడక్కు (మలయాళ చిత్రం)- నవంబర్ 22

ఫ్రమ్ సీజన్ 1, 2, 3 (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో)- నవంబర్ 23

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 22

పోకెమన్ హారిజన్స్ ది సిరీస్ పార్ట్ 4 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 22

ది హెలికాఫ్టర్ హెయిస్ట్ (స్వీడిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది పియానో లెసన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

బఘీర (తమిళం, మలయాళం డబ్బింగ్ కన్నడ చిత్రం)- నవంబర్ 22

ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 22

యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

బీచ్ బాయ్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

గోల్డ్ రష్ సీజన్ 1 అండ్ 2 (వెబ్ సిరీస్)- నవంబర్ 22

పాంథన్ సీజన్ 2 (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

జియో సినిమా ఓటీటీ

బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

తుక్రా కే మేరా ప్యార్ (హిందీ వెబ్ సిరీస్)- ననంబర్ 22

బియా అండ్ విక్టర్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

బుక్ మై షో ఓటీటీ

ది గర్ల్ ఇన్ ది ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ఫ్రమ్ డార్క్‌నెస్ (స్వీడిష్ హారర్ డ్రామా చిత్రం)- నవంబర్ 22

ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా)- నవంబర్ 22

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

బ్లిట్జ్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 22

బ్లడ్ అండ్ రోజెస్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ మూవీ)- నవంబర్ 22

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

గ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 22

మదర్స్ డే (ఇంగ్లీష్ కామెడీ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 22

గాల్వెస్టన్ (హాలీవుడ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 22

వాయేజర్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 22

లగ్గం (తెలుగు మూవీ)- ఆహా ఓటీటీ- నవంబర్ 22

లైన్‌మ్యాన్ (తమిళ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- నవంబర్ 22

రవికుల రఘురామ (తెలుగు రొమాంటిక్ మూవీ)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- నవంబర్ 22

ఓటీటీలోకి ఏకంగా 35

ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి ఏకంగా 35 సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లో 12 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక వీటన్నింటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు లగ్గం, రవికుల రఘురామ స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, నవంబర్ 21న ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ కన్నడ సినిమా బఘీర తమిళం, మలయాళంలో ఇవాళ్టీ నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

9 చాలా స్పెషల్

ఇక హిందీ వెబ్ సిరీస్ వ్యాక్ గర్ల్స్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు హారర్ చిత్రాలు ఫ్రమ్ డార్క్‌నెస్, నెవర్ లెట్ గో, బోల్డ్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వాయేజర్స్, మలయాళ మూవీ తెక్కు వడక్కు, హిందీ సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన వాటన్నింటిలో 6 సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లతో 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

Whats_app_banner