Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 14 సినిమాలు.. 9 చాలా స్పెషల్, 5 తెలుగులో ఇంట్రెస్టింగ్.. అన్ని జోనర్లలో- ఇక్కడ చూసేయండి!
Today OTT Movies Release Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇందులో చాలా స్పెషల్‌గా చూడాల్సినవిగా 9 ఉంటే.. తెలుగు భాషలో 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5లలో హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్, యాక్షన్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరేజే ఏకంగా 14 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి హారర్, బోల్డ్, క్రైమ్, కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా, సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
దేవా (పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 28
ది లైఫ్ లిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 28
ది లేడీస్ కంపానియన్ (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 28
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28
అగత్యా (తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28
ఛూ మంతర్ (కన్నడ హారర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28
మలేనా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 29 (ఫ్రీ స్ట్రీమింగ్)
జియోహాట్‌స్టార్/డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ఓం కాళీ జై కాళీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28
పాల్ అమెరికన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మార్చి 28
జీ5 ఓటీటీ
మజాకా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 28
ఫైర్ (తమిళ బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28
విడుదల పార్ట్ 2 (హిందీ వెర్షన్ ఆఫ్ తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మార్చి 28
సెరుప్పుగల్ జాకిరతై (తమిళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28
అగత్యా (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 28
విజయ్ ఎల్ఎల్‌బీ ది అడ్వోకేట్ (తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ కోర్ట్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 28
డెన్ ఆఫ్ థీవ్స్ 2: పంటేరా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 28
ఓటీటీలోకి ఇవాళ 14
ఇలా ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 14 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో సందీప్ కిషన్ తెలుగు కామెడీ ఫిల్మ్ మజాకా, హారర్ చిత్రం శబ్దం, తెలుగు, తమిళ వెర్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా, తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ సినిమా డెన్ ఆఫ్ థీవ్స్ 2, వెబ్ సిరీస్ ఓం కాళీ జై కాళీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 8- తెలుగులో 5
వీటితోపాటు బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్, కన్నడ హారర్ చిత్రం ఛూ మంతర్, పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్ దేవా, కోర్ట్ డ్రామా సినిమా విజయ్ ఎల్ఎల్‌బీ అడ్వోకేట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా, మొత్తం 14లో 8 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో 9 చూడాల్సినవిగా చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో 5 తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం