ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!-today ott movies telugu keerthy suresh uppu kappurambu priyamani good wife the hunt ott release amazon prime jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‍గా పది సినిమాలు ఉంటే అందులోను తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కామెడీ, రొమాంటిక్, హారర్ థ్రిల్లర్స్ వంటి అనేక జోనర్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4 (టెంట్‌కొట్టా‌ ఓటీటీలో కూడా)

ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4

సన్ నెక్ట్స్ ఓటీటీ

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4

జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 4

ఆహా ఓటీటీ

శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూలై 4 (ఆహా తెలుగు)

పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4 (ఆహా తమిళ్)

జియో హాట్‌స్టార్

గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 4

జీ5 ఓటీటీ

కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4

సోనీలివ్ ఓటీటీ

ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 4

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

ఆల్ ది షార్క్స్ (ఇంగ్లీష్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 4

రాజాపుతిరిన్ (తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 4

ఆశ జావోర్ మాఝే (బెంగాలీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 4

ఇవాళ ఓటీటీలోకి 13

ఇలా ఇవాళ (జూలై 4) ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో కీర్తి సురేష్-సుహాస్ ఉప్పు కప్పురంబు, ప్రియమణి గుడ్ వైఫ్, నార్నే నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు, మద్రాస్ మ్యాట్నీ, జగమెరిగిన సత్యం, అభిషేక్ బచ్చన్ కాళీధర్ లపతా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అలాగే, ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు, పరమశివన్ ఫాతిమా, అపోకలిప్టో, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్‌తో 13లో ఏకంగా పది సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం