Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 11 సినిమాలు- స్పెషల్‌గా 7, ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో- క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్!-today ott movies in telugu razakar sivarapalli srikakulam sherlock holmes the smile man hisaab barabar streaming aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలో ఇవాళ 11 సినిమాలు- స్పెషల్‌గా 7, ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో- క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్!

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 11 సినిమాలు- స్పెషల్‌గా 7, ఇంట్రెస్టింగ్‌గా 4 తెలుగులో- క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్!

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2025 09:51 AM IST

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఏకంగా 7 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులో నాలుగు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ సర్వైవల్, యాక్షన్ వంటి జోనర్స్‌లో ఉన్నాయి.

నేటి ఓటీటీ సినిమాలు
నేటి ఓటీటీ సినిమాలు

Today OTT Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ (జనవరి 24) ఒక్కరోజున ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ సర్వైవల్ థ్రిల్లర్ వంటి పలు జోనర్స్‌లలో తెరకెక్కిన మూవీస్ ఉన్నాయి. మరి అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

షాఫ్టెడ్ (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- జనవరి 24

ది సాండ్ కాస్టెల్ (లెబనీస్ సర్వైవల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్ (కొరియన్ మెడికల్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 24

ఆహా ఓటీటీ

రజాకార్ (తెలుగు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది స్మైల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 24

సివరపల్లి (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 24

శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ (తెలుగు కామెడీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ

హిసాబ్ బరాబర్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జనవరి 24

స్వీట్ డ్రీమ్స్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 24

ది గర్ల్ విత్ ది నీడిల్ (డానిష్ క్రైమ్ డ్రామా సినిమా)- ముబి ఓటీటీ- జనవరి 24

లాఫర్ చెఫ్ సీజన్ 2 (హిందీ కుకింగ్ రియాలిటీ షో)- జియో సినిమా ఓటీటీ- జనవరి 24

దీది (అమెరికన్ కామెడీ డ్రామా మూవీ)- జియో సినిమా ఓటీటీ- జనవరి 26

ఒక్కరోజే ఓటీటీలోకి 11

ఇలా ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 11 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో అనసూయ నటించిన తెలుగు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ రజాకార్, వెన్నెల కిశోర్ తెలుగు కామెడీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది స్మైల్ మ్యాన్, తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సివరపల్లి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

7 స్పెషల్- తెలుగులో 4

అలాగే, హిందీ డార్క్ థ్రిల్లర్ డ్రామా హిసాబ్ బరాబర్ వెబ్ సిరీస్, హిందీ రొమాంటిక్ మూవీ స్వీట్ డ్రీమ్స్, సర్వైవల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ది సాండ్ కాస్టెల్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన వాటిలో ఐదు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లతో ఏడు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం