Tere Vaaste Song Lyrics: సూపర్ హిట్ సాంగ్ "తేరే వాస్తే ఫలక్ సే" లిరిక్స్ చూస్తారా?
Tere Vaaste Song Lyrics: సూపర్ హిట్ సాంగ్ "తేరే వాస్తే ఫలక్ సే" లిరిక్స్ చూస్తారా? ఈ మధ్యే బాలీవుడ్ లో వచ్చిన జర హట్కే జర బచ్కే మూవీలోని ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.
Tere Vaaste Song Lyrics: బాలీవుడ్ మూవీ జర హట్కే జర బచ్కే (Zara Hatke Zara Bachke) బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలోని తేరే వాస్తే (Tere Vaaste Song) సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సాంగ్ లోని మ్యూజిక్, హీరో, హీరోయిన్ల స్టెప్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని రోజులుగా ఎక్కడికెళ్లినా ఈ పాట మార్మోగుతోంది. ఈ సాంగ్ పై ఎంతో మంది డ్యాన్స్ చేస్తూ రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. సచిన్ - జిగర్ మ్యూజిక్ అందించగా.. అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాశారు. ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.
తేరే వాస్తే సాంగ్ లిరిక్స్
తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా
సోలా సత్రా సితారే సంగ్ బాంద్ లావూంగా
తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా
సోలా సత్రా సితారే సంగ్ బాంద్ లావూంగా
చాంద్ తారో సే కహో అభి ఠెహరే జరా
చాంద్ తారో సే కహో అభి ఠెహరే జరా
పెహ్లే ఇష్క్ లడా లూ ఉస్కే బాద్ లావూంగా
పెహ్లే ఇష్క్ లడా లూ ఉస్కే బాద్ లావూంగా
తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా
సోలా సత్రా సితారే సంగ్ బాంద్ లావూంగా
హో.. హమ్ హై జరా హట్కే
జనాబె ఆలీ రెహనా జరా బచ్కే హ్మ్...
హో.. హమ్ హై జరా హట్కే
జనాబె ఆలీ రెహనా జరా బచ్కే హ్మ్...
హో దేఖా జాయే తో వైసే
అప్నే తో సారే పైసే
రెహకే జమీన్ పే హి వసూల్ హై
చెహరా హై తెరా చందా
నైనా తేరే సితారే
అంబర్ తక్ జానా హి ఫిజూల్ హై
అంబర్ తక్ జానా హి ఫిజూల్ హై
ఇస్కే బాద్ భీ అగర్
తుఝే చైన్ నా మిలే
పూరీ కర్కే మై
తేరీ యే మురాద్ ఆవూంగా
తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా
సోలా సత్రా సితారే సంగ్ బాంద్ లావూంగా
తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా
సోలా సత్రా సితారే సంగ్ బాంద్ లావూంగా
జనాబే ఆలీ జనాబే ఆలీ
హమ్సే మొహబ్బత్ హై జనాబే ఆలీ
జనాబా ఆలీ జనాబే ఆలీ
దో ఇక్ హిదాయత్ హై జనాబే ఆలీ
హో.. హమ్ హై జరా హట్కే
జనాబే ఆలీ
రెహనా జరా బచ్కే హ్మ్...
హో.. హమ్ హై జరా హట్కే
జనాబే ఆలీ
రెహనా జరా బచ్కే హ్మ్...
సంబంధిత కథనం