Shivani Rajashekar: కోట బొమ్మాళి కోసం నాన్న సలహాలు తీసుకున్నా - శివాని రాజశేఖర్
Shivani Rajashekar: కోట బొమ్మాళి సినిమాతో నవంబర్ 24న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన లక్‌ను పరీక్షించుకోబోతున్నది శివాని రాజశేఖర్. ఈ సినిమాలో కానిస్టేబుల్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో శివాని రాజశేఖర్ కనిపించబోతున్నది.
(1 / 5)
కోట బొమ్మాళిలో కానిస్టేబుల్ పాత్ర కోసం నాన్న రాజశేఖర్‌సలహాలు తీసుకున్నానని శివాని రాజశేఖర్ చెప్పింది. అవన్నీ తన పాత్రకు న్యాయం చేయడానికి ఉపయోగపడ్డాయని శివాని రాజశేఖర్ తెలిపింది.
(2 / 5)
తమిళంలో తాను నటించిన నెంజుకు నీది అనే సినిమా చూసి కోట బొమ్మాళి సినిమాలో దర్శకుడు తేజ మార్ని అవకాశం ఇచ్చాడని శివాని తెలిపింది.
(4 / 5)
గీతా ఆర్ట్స్‌తో తండ్రి రాజశేఖర్‌కు మధ్య జరిగిన గొడవలన్నీ గతంలోనే ముగిసిపోయానని శివాని చెప్పింది. తామంతా కలిసిపోయామని, మాట్లాడుకుంటున్నామని శివాని తెలిపింది.
ఇతర గ్యాలరీలు