OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి-shaakuntalam to newsense list of movies and web series releasing on ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shaakuntalam To Newsense List Of Movies And Web Series Releasing On Ott This Week

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి

Nelki Naresh Kumar HT Telugu
May 12, 2023 11:54 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ప‌దిహేను సినిమాల‌తో పాటు ఐదు వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఎవంటే...

న్యూసెన్స్ వెబ్ సిరీస్‌
న్యూసెన్స్ వెబ్ సిరీస్‌

OTT Releases This Week:

అమెజాన్ ప్రైమ్‌

స‌మంత శాకుంత‌లం

కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పౌరాణిక క‌థాంశంతో స‌మంత చేసిన శాకుంత‌లం మూవీ అమెజాన్ ప్రైమ్‌లో గురువారం రిలీజైంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా త్రీడీ హంగుల‌తో గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దిల్‌రాజుతో క‌లిసి గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించింది. 80 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇర‌వై కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజైంది.

సీఎస్ఐ స‌న‌తాన్‌

ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన సీఎస్ ఐ స‌న‌తాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ వారం రిలీజైంది. ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు శివ శంక‌ర్ దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

విచిత్రం (మ‌ల‌యాళం )మూవీ

అజ‌య్ దేవ్‌గ‌ణ్ భోళా

ఎయిర్ మూవీ హాలీవుడ్‌

య‌తిసాయి (త‌మిళ్ మూవీ)

ద‌హాద్ వెబ్ సిరీస్ (హిందీ)

ఆహా ఓటీటీ

న్యూసెన్స్ వెబ్ సిరీస్‌

న‌వ‌దీప్, బింధుమాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ శుక్ర‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మించింది.

దాస్ కా ధ‌మ్కీ (త‌మిళ్‌) - ఆహా త‌మిళ్‌

నెట్‌ఫ్లిక్స్‌

తిరువిన్ కురాళ్ (త‌మిళ్ మూవీ)

ది మ‌ద‌ర్ (ఇంగ్లీష్‌)

బ్లాక్ నైట్ (కొరియ‌న్ సిరీస్‌)

క్వీర్ ఐ (ఇంగ్లీష్ సిరీస్‌)

ముల్లిగాన్ (ఇంగ్లీష్ సిరీస్‌)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

సొప్ప‌న సుంద‌రి (త‌మిళ్ మూవీ)

ట్ర‌యాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ - సోని లివ్‌

విక్ర‌మ్ వేద (హిందీ మూవీ - జియో సినిమా

లారెన్స్ రుద్రుడు - స‌న్ నెక్ట్స్‌

IPL_Entry_Point