Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా.. ఈ వార్తల్లో నిజమెంత?-pushpa 2 release date postponed says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Release Date Postponed Says A Report

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా.. ఈ వార్తల్లో నిజమెంత?

Hari Prasad S HT Telugu
Jan 02, 2024 02:50 PM IST

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా? మేకర్స్ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 నుంచి ఈ మధ్యే వచ్చిన మరో పోస్టర్
పుష్ప 2 నుంచి ఈ మధ్యే వచ్చిన మరో పోస్టర్