Pushpa Pushpa Song: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డు.. ఇప్పటికే పది కోట్ల వ్యూస్‌-pushpa 2 first single pushpa pushpa crosses 100 million views in youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa Pushpa Song: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డు.. ఇప్పటికే పది కోట్ల వ్యూస్‌

Pushpa Pushpa Song: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డు.. ఇప్పటికే పది కోట్ల వ్యూస్‌

Hari Prasad S HT Telugu
May 28, 2024 04:11 PM IST

Pushpa Pushpa Song: పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప.. పుష్ప.. సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే 10 కోట్లకుపైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది.

పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డు.. ఇప్పటికే పది కోట్ల వ్యూస్‌
పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డు.. ఇప్పటికే పది కోట్ల వ్యూస్‌

Pushpa Pushpa Song: పుష్ప 2 మూవీ నుంచి బుధవారం (మే 29) సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ కపుల్ సాంగ్ రిలీజ్ కు ఒక రోజు ముందు ఈ మూవీ మేకర్స్ తమ ఫస్ట్ సింగిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. పుష్ప.. పుష్ప.. అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 టీమ్ తెలిపింది.

పుష్ప 2 ఫస్ట్ సింగిల్ రికార్డు

పుష్ప 2 మూవీ నుంచి మే 1న ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట దుమ్ము రేపింది. ఈ మాస్ బీట్ కు దేశమంతా ఊగిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఆరు భాషల్లో కలిపి ఈ పాటకు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ చెప్పారు. అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు తెలిపారు.

ఇక ఇప్పుడు సూసేకి అంటూ సాగిపోయే కపుల్ సాంగ్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. ఈ పాట బుధవారం (మే 29) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కానుంది. ప్రముఖ బాలీవుడ్ సింగర శ్రేయా ఘోషాల్ ఆరు భాషల్లో పాడిన పాట ఇది. పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడీ మెలోడీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్

పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప లిరిక్స్ ఇక్కడ చూడొచ్చు.

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప… పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్…

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే

దేశం దద్దరిల్లే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే

భూమే బద్దలయ్యే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నువ్వు నిలవాలంటే ఆకాశం

ఎత్తే పెంచాలే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా

లోతే తవ్వాలే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

హే.. గువ్వపిట్ట లాగ వానకు తడిసి

బిక్కుమంటు రెక్కలు ముడిసి

వణుకుతు వుంటే నీదే తప్పవదా

పెద్ద గద్దలాగమబ్బులపైన

హద్దు దాటి ఎగిరావంటే

వర్షమైనా తలనే వంచి

కాళ్ళ కింద కురిసెయ్‍దా…

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)

ఎన్నో వచ్చిన పుష్పాకి

పాపం కొన్ని రావంటా

వణుకే రాదు, ఓటమి రాదు

వెనకడుగు, ఆగడము

అస్సలు రానే రాదు

అన్నీ ఉన్న పుష్పాకి

పాపం కొన్ని లేవంటా

భయమే లేదు, బెంగే లేదు

బెదురు ఎదురు తిరిగే లేదు

తగ్గేదే లేదు

ఎయ్, దండమెడితే దేవుడికే

సలాము కొడితే గురువులకే

కాళ్ళు మొక్కితే అమ్మకే రా

తల దించినావా బానిసవి

ఎత్తినావా బాద్‍షావి

తలపొగరే నీ కిరీటమైతే

భూతలమంతా నీదేరా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే

బండరాయి కూడా బంగారు సింహాసనమంటా

వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే

తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే

ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే

హే, వాడు నీకు గొప్పే కాదు

వీడు నీకు ఎక్కువ కాదు

నీకు నువ్వే బాసులా ఉండు

హే, ఎవడో విలువ ఇచ్చేదేంది

ఎవడో నిను గుర్తించేదేంది

ఒంటి నిండా తిమ్మిరి ఉంటె

నీ పేరే నీ బ్రాండు

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (4 సార్లు)

అస్సలు తగ్గేదేలె..

Whats_app_banner