Payal Rajput: ఎల్లో బ్లేజర్‌లో చాలా హాట్‌గా కనిపిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌-payal rajput is too hot in her latest photoshoot in yellow blazer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput: ఎల్లో బ్లేజర్‌లో చాలా హాట్‌గా కనిపిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌

Payal Rajput: ఎల్లో బ్లేజర్‌లో చాలా హాట్‌గా కనిపిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌

HT Telugu Desk HT Telugu
Published Jun 22, 2022 03:23 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ తొలి సినిమా ఆర్‌ఎక్స్‌ 100తోనే కుర్రకారును పిచ్చెక్కించింది. ప్రతి సినిమాలోనూ తన ఘాటు అందాలు ఆరబోయడానికి, బోల్డ్‌ సీన్లలో నటించడానికి ఏమాత్రం వెనుకాడదు.

<p>పాయల్ రాజ్ పుత్</p>
పాయల్ రాజ్ పుత్ (Instagram)

పాయల్‌ రాజ్‌పుత్‌ మరోసారి రెచ్చిపోయింది. తన లేటెస్ట్ ఫొటో షూట్‌లో ఓ ఎల్లో బ్లేజర్‌లో మెరిసిపోయింది. బ్రా లేకుండా కేవలం బ్లేజర్‌ మాత్రమే వేసుకొని తన ఎద అందాలను చూపిస్తూ హొయలు పోయింది. ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేసుకుంది. ఇందులో పాయల్‌ చాలా హాట్‌గా కనిపిస్తోంది.

నిజానికి ఇంతకుముందు కూడా ఆమె ఇదే బ్లేజర్‌లో చేసిన ఓ వీడియో అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఆ వీడియోలో ఆమె తన వక్షోజాలు మొత్తం కనిపించేలా చెలరేగిపోవడంతో ఫ్యాన్స్‌ షాక్‌ తిన్నారు. పాయల్‌ మొత్తం చూపించేసిందిగా అంటూ కామెంట్‌ చేశారు. తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌కి కూడా పోస్ట్‌ చేసిన నిమిషాల్లోనే వేల కొద్దీ లైక్స్‌, వందల కొద్దీ కామెంట్స్‌ వచ్చాయి.

చాలా మంది ఫ్యాన్స్‌ ఫైర్‌ ఎమోజీలు పోస్ట్‌ చేస్తూ టూ హాట్‌ అంటూ కామెంట్‌ చేశారు. ఇక అదే ఎల్లో బ్లేజర్‌లో చేసిన మరో ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను కూడా ఇంకో పోస్ట్‌లో ఆమె షేర్‌ చేసుకుంది. తాను నటించిన తొలి సినిమా ఆర్‌ఎక్స్‌ 100 నుంచి ప్రతి సినిమాలోనూ అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకడటం లేదు పాయల్‌ రాజ్‌పుత్‌.

లేటెస్ట్‌గా ఆది హీరోగా వస్తున్న తీస్‌ మార్‌ ఖాన్‌ మూవీలోనూ అంతే. ఈ మూవీ టీజర్‌ ఈ మధ్యే రిలీజైంది. అందులోనూ ఆదితో కలిసి రెచ్చిపోయి నటించినట్లుగా టీజర్‌ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ మధ్యే ఆమె తన ప్రియుడితో స్టేజ్‌పైనే లిప్‌లాక్‌ చేసిన ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. పబ్లిగ్గా ఆమె ఇలా లవర్‌కు ముద్దు పెట్టడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్‌ తిన్నారు.

<p>పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫొటోషూట్</p>
పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫొటోషూట్
<p>ఇన్ స్టాలో అభిమానులతో పాయల్ పంచుకున్న ఫొటోలు ఇవే</p>
ఇన్ స్టాలో అభిమానులతో పాయల్ పంచుకున్న ఫొటోలు ఇవే
Whats_app_banner

సంబంధిత కథనం