OTT Releases this week: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-ott releases this week as rana naidu and some interesting movies and series are coming up
Telugu News  /  Entertainment  /  Ott Releases This Week As Rana Naidu And Some Interesting Movies And Series Are Coming Up
రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంక‌టేష్‌, రానా
రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంక‌టేష్‌, రానా

OTT Releases this week: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

07 March 2023, 17:03 ISTHari Prasad S
07 March 2023, 17:03 IST

OTT Releases this week: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం. థియేటర్లలో కంటే ఓటీటీలోనే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతోంది.

OTT Releases this week: ఈ మధ్య థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే చాలా ఆసక్తికరమైన కంటెంట్ వస్తోంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కానున్నా.. ఓటీటీల్లోనే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

థియేటర్లలో రానున్న సినిమాలు

సీఎస్ఐ సనాతన్ (తెలుగు మూవీ) - మార్చి 10

తూ ఝూటీ మై మక్కర్ (హిందీ మూవీ) - మార్చి 8

65 (ఇంగ్లిష్ మూవీ - తెలుగు డబ్)- మార్చి 10

తురముఖం (మలయాళం మూవీ) - మార్చి 10

ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్

ఈ వారం ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీ లివ్ లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నాయి. అవేంటో చూడండి.

నెట్‌ఫ్లిక్స్

రానా నాయుడు (హిందీ, తెలుగు వెబ్ సిరీస్) - మార్చి 10

రేఖ (మలయాళం మూవీ) - మార్చి 10

ప్రైమ్ వీడియో

క్రిస్టొఫర్ (మలయాళం మూవీ - తెలుగు డబ్) - మార్చి 9

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

యాంగర్ టేల్స్ (తెలుగు వెబ్ సిరీస్) - మార్చి 9

రన్ బేబీ రన్ (తమిళ మూవీ) - మార్చి 10

సోనీ లివ్

క్రిస్టీ (మలయాళం మూవీ) - మార్చి 10

యాక్సిడెంటల్ ఫార్మర్ & కో (తమిళ వెబ్ సిరీస్) - మార్చి 10

బ్యాడ్ ట్రిప్ (తెలుగు మూవీ) - మార్చి 10

సంబంధిత కథనం