ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుకుందాం.
షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 30
అటాక్ ఆన్ లండన్: హంటింగ్ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 1
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
థగ్ లైఫ్ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
అన్-ఎక్స్ యూ (ఫిలిపినో రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూలై 3
ఆల్ ది షార్క్స్ (ఇంగ్లీష్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 4
ది సమ్మర్ హికరు డైడ్ (జపనీస్ మాంగ యానిమేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 5
స్పిన్ మి అరౌండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
ఏ లవ్ సాంగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ)
బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)
ఇన్ఫినైట్ (ఇంగ్లీష్ సినిమా)
సిండ్రెల్లా క్లోసెట్ (జపనీస్ వెబ్ సిరీస్)
దాన్ ద దాన్ (జపనీస్ వెబ్ సిరీస్)
కౌంట్‌డౌన్: టేలర్ వర్సెస్ సెర్రానో సీజన్ 1 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)
ట్రైన్‌రెక్: ది కల్ట్ ఆఫ్ అమెరికన్ అపరెల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)
టూర్ డే ఫ్రాన్స్: అన్‌చేయిన్‌డ్ సీజన్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)
కంపానియన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 30
గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 4
లా అండ్ ది సిటీ (కొరియన్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 5
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4
సిడ్లింగు 2 (కన్నడ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 4
పూణె హైవే (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4
ఆషి హై జమ్వా జమ్వీ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 4
ది కిల్లర్స్ షాపింగ్ షాపింగ్ లిస్ట్ (సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4
జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 4
శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూలై 4 (ఆహా తెలుగు)
పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4 (ఆహా తమిళ్)
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 3
రౌలా బేస్‌మెంట్ డా (పంజాబీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- జూలై 3
కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జీ5 ఓటీటీ- జూలై 4
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీలివ్ ఓటీటీ- జూలై 4
రాజాపుతిరిన్ (తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 4
ఆశ జావోర్ మాఝే (బెంగాలీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 4
ఇలా ఈ వారం (జూన్ 30 నుంచి జూలై 6) 40 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో థగ్ లైఫ్, ది ఓల్డ్ గార్డ్ 2, ఉప్పు కప్పురంబు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు, ఏఐఆర్, ది హంట్, కాళీధర్ లపతా, అపోకలిప్టో, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్, జగమెరిగిన సత్యం, మద్రాస్ మ్యాట్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
అలాగే, పరమశివన్ ఫాతిమా, సిడ్లింగు 2, ది సాండ్‌మ్యాన్ సీజన్ 2, స్పిన్ మి అరౌండ్, ఏ లవ్ సాంగ్, కంపానియన్, గుడ్ వైఫ్‌తో 40లో 19 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 14 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
సంబంధిత కథనం