ఓటీటీలోకి 23 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 8.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!-ott release this week telugu movies vere level office reloaded midnight sister bhog ott streaming netflix amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి 23 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 8.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి 23 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 8.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 8 ఉంటే.. తెలుగులో కేవలం 1 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహాలలో ఈ వారం ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 23 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 8.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈ వారం కూడా 23 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 28

ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ఎక్స్‌టెరిటోరియల్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 30

ది ఎటర్నాట్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ది టర్నింగ్ పాయింట్: ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 30

ది రాయల్స్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1

ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1

యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1

ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) - మే 1

బ్యాడ్ బాయ్ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 2

జియో హాట్‌స్టార్ ఓటీటీ

కుల్ల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్ (హిందీ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే2

ది బ్రౌన్ హార్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 3

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వియర్ వాట్ ఎవర్ ది ఫ యూ వాంట్ (అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్)- ఏప్రిల్ 29

అనెదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ చిత్రం)- మే 1

సోనీ లివ్ ఓటీటీ

బ్రొమాన్స్ (మలయాళం అడ్వెంచర్ కామెడీ సినిమా)- మే 1

బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 1

కేర్‌మీ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ- ఏప్రిల్ 30

ఛల్ మేరా పుట్ట్ 2 (పంజాబీ కామెడీ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- ఏప్రిల్ 30

కొస్టావో (హిందీ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- మే 1

వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- మే 1

ఈఎమ్ఐ (తమిళ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 1

భోగ్ (బెంగాలీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 1

సిస్టర్ మిడ్‌సైట్ (హిందీ కామెడీ డ్రామా మూవీ)- టుబి ఓటీటీ- మే 2

ఓటీటీలోకి 23

ఇలా ఈ వారం (ఏప్రిల్ 28 నుంచి మే 4) సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 23 ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో కామెడీ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్, హారర్ థ్రిల్లర్ భోగ్, సిస్టర్ మిడ్‌నైట్, మనోజ్ బాజ్‌పాయ్ కోస్టావో, బ్రొమాన్స్, ది రాయల్స్, బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్, ఈఎమ్ఐ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ 8

అయితే, ఈ వారం ఓటీటీ రిలీజ్ అయ్యే 23లో మొత్తంగా స్పెషల్‌గా 8 మాత్రమే ఉన్నాయి. ఇక వీటిలో తెలుగులో ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం