మిరాయ్ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
9-1-1 సీజన్ 9 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
గ్రేస్ అనాటమీ ఎస్22 (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 10
కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
స్విమ్ టూ మీ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 10
మై ఫాదర్, ది బీటీకే కిల్లర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 10
ఓల్డ్ మనీ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 10
బాంబ్ (తమిళ మ్యాజికల్ సోషల్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10
త్రిబాణధారి బార్బరిక్ (తెలుగు సైకలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10
రాంబో (తమిళ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ సినిమా)- అక్టోబర్ 10
మెహ్‌ఫిల్ (మలయాళం మ్యూజికల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10
ఏ మ్యాచ్/స్థల్ (మరాఠీ రూరల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 10
వెదువన్ (తమిళ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
లీగల్లీ వీర్ (తెలుగు లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10
ఇంటు ది డీప్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
ది లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- అక్టోబర్ 10
జమ్నాపార్ సీజన్ 2 (హిందీ సోషల్ సెటైరికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- అక్టోబర్ 10
ఇలా ఇవాళ (అక్టోబర్ 10) ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తేజ సజ్జా, మంచు మనోజ్ మిరాయ్, త్రిబాణధారి బార్బరిక్, సెర్చ్, కురుక్షేత్ర, లీగల్లీ వీర్, ఏ మ్యాచ్, బాంబ్, 9-1-1 సీజన్ 9, ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10, రాంబో, మెహ్‌ఫిల్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
వీటితోపాటు వెదువన్, ఇంటు ది డీప్‌తో కలుపుకుని మొత్తంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్