ఓటీటీలోకి ఈ వారం 20 వరకు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 30
అటాక్ ఆన్ లండన్: హంటింగ్ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 1
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
థగ్ లైఫ్(తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3 (రూమర్ డేట్)
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
ది సమ్మర్ హికరు డైడ్ (జపనీస్ మాంగ యానిమేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 5
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 3 (టెంట్‌కొట్టా ఓటీటీలో కూడా)
ఉప్పు కప్పురంబు(తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4
కంపానియన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 30
గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 4
లా అండ్ ది సిటీ (కొరియన్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 5
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 3
జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 4
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3
కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 4
పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4
ఇలా ఈ వారం (జూన్ 30-జూలై 06) 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్, కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు, ప్రియాంక చోప్రా హెడ్స్ ఆఫ్ స్టేట్, ఏఐఆర్, ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు, పరమశివన్ ఫాతిమా స్పెషల్‌గా ఉన్నాయి.
అలాగే, ది ఓల్డ్ గార్డ్, ప్రియమణి గుడ్ వైఫ్, అభిషేక్ బచ్చన్ కాళీధర్ లపతా, మద్రాస్ మ్యాట్నీ, జగమెరిగిన సత్యం, కంపానియన్, అపోకలిప్టో, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్, ది సాండ్‌మ్యాన్ సీజన్ 2తో 20లో 15 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో 10 తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
సంబంధిత కథనం