OTT Movies: ఓటీటీలో 26 సినిమాలు- ఒక్కదాంట్లోనే 18.. చాలా స్పెషల్‌గా 8- ఒక్కో భాష నుంచి ఒక్కోటి- అన్నీ తెలుగులోనే!
OTT Release Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 26 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ సినిమాలు, వెబ్ సిరీసులు మరింత స్పెషల్‌గా 8 ఉన్నాయి. అలాగే, ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం (నవంబర్ 4 నుంచి నవంబర్ 10) ఏకంగా 26 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో 8 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులో క్రైమ్, యాక్షన్, మర్డర్ మిస్టరీ, ఫాంటసీ వంటి జోనర్స్ మూవీస్, వెబ్ సిరీస్‌లు అట్రాక్ట్ చేయనున్నాయి. మరి ఈ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఓటీటీ రిలీజ్ డేట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 5
మీట్ మీ నెక్ట్స్ క్రిస్మస్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 6
పెడ్రో పరామో (స్పానిష్ మూవీ)- నవంబర్ 6
లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 6
10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ (టర్కిష్ చిత్రం)- నవంబర్ 7
బార్న్ ఫర్ ది స్పాట్‌లైట్ (మాండరీన్ వెబ్ సిరీస్)- నవంబర్ 7
కౌంట్ డౌన్: పాల్ వర్సెస్ టైసన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 7
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 7
దేవర (తెలుగు సినిమా)- నవంబర్ 8
విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- నవంబర్ 8
ది బకింగ్ హమ్ మర్డర్స్ (హిందీ చిత్రం)- నవంబర్ 8
బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ది కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఉంజోలో: ది గాన్ గర్ల్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 8
ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 9
ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 9
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రేడియంట్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 6
బ్లైండ్ కొరియన్ (క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 6
సిటాడెల్: హనీ బన్నీ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 7
వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- నవంబర్ 8
డెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేటేడ్ మూవీ)- జియో సినిమా ఓటీటీ- నవంబర్ 5
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ సినిమా)- బుక్ మై షో- నవంబర్ 6
ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 8
జనక అయితే గనక (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 8
ఒక్కదాంట్లోనే 18
ఇలా ఈ వారం ఓటీటీలోకి 26 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 18 చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇక వీటన్నింటిలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర, సమంత సిటాడెల్ హనీ బన్నీ సిరీస్, రజనీకాంత్ వేట్టయన్, టొవినో థామస్ ఏఆర్ఎమ్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
8 చాలా స్పెషల్
అంటే, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఇలా ఒక్కో భాష నుంచి ఒక్కోటి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీటితోపాటు సుహాస్ జనక అయితే గనక, ది బకింగ్ హమ్ మర్డర్స్ సిరీస్, విజయ్ 69 మూవీ, బ్లాక్ బస్టర్ యానిమేటేడ్ మూవీ డెస్పికబుల్ మీ 4 సినిమాలు సైతం అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అంటే, ఆరు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లతో మొత్తంగా 8 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.