ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, స్పోర్ట్స్, కామెడీ, ఫ్యామిలీ వంటి విభిన్న జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.
అంటిల్ డాన్ (ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూలై 25
మండల మర్డర్స్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25
హ్యాపీ గిల్మోరే 2 (అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- జూలై 25
ది విన్నింగ్ ట్రై (కొరియన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 25
మార్గన్ (తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 25
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 25
రంగీన్ (హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 25
జానీ ఇంగ్లీష్ స్ట్రైక్స్ ఎగైన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ కామెడీ సినిమా)- జూలై 25
ద ప్లాట్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 25
ద సస్పెక్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 25
షో టైమ్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 25
ఎక్స్ & వై (కన్నడ కామెడీ ఫాంటసీ డ్రామా చిత్రం)- జూలై 25
సర్జమీన్ (తెలుగు డబ్బింగ్ హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 25
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ కామెడీ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జూలై 25
రాజపుతిరన్ (తమిళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 25
బిరంగణ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 25
ప్రతి నిరపరాధియానో (మలయాళ డ్రామా చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీట- జూలై 24
ఇలా ఇవాళ (జూలై 25) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో నవీన్ చంద్ర షో టైమ్, మార్గన్, సర్జమీన్, ది సస్పెక్ట్, ఎక్స్ అండ్ వై, అంటిల్ డాన్, మండల మర్డర్స్, ట్రిగర్, జానీ ఇంగ్లీష్ స్ట్రైక్స్ ఎగైన్, బిరంగణ, ది ప్లాట్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 18 సినిమాల్లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఐదు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం