ఓటీటీలో రెండు రోజుల్లో 18 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!-ott release movies telugu latest mad square l2 empuraan veera dheera sooran ott streaming on amazon prime netflix aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో రెండు రోజుల్లో 18 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో రెండు రోజుల్లో 18 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి రెండు రోజుల్లో 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉండగా.. తెలుగులో 8 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, జీ5 ఓటీటీ రిలీజ్ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలో రెండు రోజుల్లో 18 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

ీలోకి ప్రతి వారం విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటాయి. కానీ, వాటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో అధికంగా ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. మరి ఈ రెండు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఇతర ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

యూ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 24

మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25

జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 25

వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వీర ధీర శూరన్ (తెలుగు, తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 24

ఎటోయిల్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24

సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

నిరమ్ మారుమ్ ఉలగిల్ (తమిళ అంథాలజీ క్రైమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25 (సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీలో కూడా)

క్రేజీక్స్ (హిందీ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 25

ఫ్లో (ఇంగ్లీష్ కార్టూన్ అడ్వెంచర్ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

బేబీగర్ల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఎల్2 ఎంపురాన్ (తెలుగు, మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 24

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

కుమ్మట్టికలి (మలయాళం క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 25

కల్లం (మలయాళం డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25

యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

వోండ్లా (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

జీ5 ఓటీటీ

అయ్యన మనే (తమిళ హారర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

ఆహా ఓటీటీ

యాత్తి సాయి (తెలుగు యాక్షన్ వార్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 25

ఓటీటీలోకి 18

గురువారం (ఏప్రిల్ 24), శుక్రవారం (ఏప్రిల్ 25) రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 18 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో మ్యాడ్ స్క్వేర్, ఎల్2 ఎంపురాన్, వీర ధీర శూరన్, జువెల్ థీఫ్, హావోక్, బేబీగర్ల్, యాత్తి సాయి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 11

అలాగే, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్, అయ్యన మనే, నిరమ్ మారుమ్ ఉలగిల్, క్రేజీక్స్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే 7 ఉన్నాయి. ఇలా మొత్తంగా 18లో 11 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే వీటిలో 8 తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం