OTT Movies: ఓటీటీలోకి 11 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2- పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే- ఎక్కడంటే?-ott movies this week telugu allu arjun pushpa 2 pothugadda ott streaming netflix etv win identity partners zee5 hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలోకి 11 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2- పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే- ఎక్కడంటే?

OTT Movies: ఓటీటీలోకి 11 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2- పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2025 01:56 PM IST

OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్‌తోపాటు చూసేందుకు 6 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక తెలుగులో రెండు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఫాంటసీ జోనర్స్‌లో ఉన్నాయి.

ఓటీటీలోకి 11 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2- పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే- ఎక్కడంటే?
ఓటీటీలోకి 11 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2- పుష్ప 2 స్ట్రీమింగ్ ఈ వారమే- ఎక్కడంటే?

OTT Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్, ఫాంటసీ, ఇన్వెస్టిగేషన్, కామెడీ, రొమాంటిక్ వంటి వివిధ జోనర్స్‌ గల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అమెరికన్ మ్యాన్ హంట్ ఓ.జె. సింప్సన్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ షో)- జనవరి 29

పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30 (అధికారిక ప్రకటన)

ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ

ది స్టోరీ టెల్లర్ (హిందీ డ్రామా చిత్రం)- జనవరి 28

యువర్ ఫ్రెండ్రీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేటేడ్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29

ది సీక్రెట్ ఆఫ్ ది షిలేడర్స్ (హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 31

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ (హిందీ కుకరీ షో)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 27

పోతుగడ్డ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 30

యూ ఆర్ కోర్డియల్లీ ఇన్వైటెడ్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 30

ఐడెంటిటీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 31

పార్ట్‌నర్స్ (మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జనవరి 31

క్వీర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- జనవరి 31

ఓటీటీలోకి 11 స్ట్రీమింగ్

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 11 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప 2 ది రూల్ చాలా స్పెషల్ కానుంది. అయితే, పుష్ప 2 సినిమా జనవరి 30న ఓటీటీ రిలీజ్ కానుందని తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

దీంతో పాటు తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ పోతుగడ్డ ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. తెలుగులో ఈ రెండు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇవి కాకుండా త్రిష, టొవినో థామస్ నటించిన మలయాళ కైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐడెంటిటీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పార్ట్‌నర్స్ సినిమాలు కూడా స్పెషల్ అవనున్నాయి.

స్పెషల్‌గా 6

ఇక వెబ్ సిరీసుల్లో ఛత్రపతి శివాజీ నిధుల నేపథ్యంలో తెరకెక్కిన హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ ది సీక్రెట్ ఆఫ్ ది షిలేడర్స్, హిందీ డ్రామా చిత్రం ది స్టోరీ టెల్లర్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయనున్నాయి. ఇలా ఈ వారం అంటే, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 మధ్య 11 ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. వాటిలో ఐదు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో ఆరు చూసేందుకు స్పెషల్ కానున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం