OTT Movies: ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?-ott movies this week on netflix amazon prime nayanthara the beyond fairy tale to the rana daggubati show ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?

OTT Movies: ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2024 11:52 AM IST

OTT Release Movies This Week: ఓటీటీల్లోకి ఈ వారం 34 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నుంచి రానా దగ్గుబాటి తెలుగు టాక్ షో వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల నుంచి బోల్డ్ కంటెంట్ వరకు ఎన్నో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?
ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?

OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం (నవంబర్ 18 నుంచి నవంబర్ 24) ఏకంగా 34 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో దగ్గుబాటి రానా టాక్ షో నుంచి నయనతార డాక్యుమెంటరీ వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, బోల్డ్ సిరీస్‌లు క్యూరియాసిటీ కలిగించేలా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

క్యాంపస్ బీట్స్ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 20

పింపినెరో (స్పానిష్ చిత్రం)- నవంబర్ 22

వ్యాక్ గర్ల్స్ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో)- నవంబర్ 23

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ)- నవంబర్ 18

వండరూస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 18

జాంబీవర్స్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 19

సీ హర్ ఎగైన్ (కాంటోనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 20

అడోరేషన్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 20

ఏ మ్యాన్ ఆన్ ది ఇన్ సైడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

టోక్యో ఓవర్ రైడ్ (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

జాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 22

పోకెమన్ హారిజన్స్ ది సిరీస్ పార్ట్ 4 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 22

ది హెలికాఫ్టర్ హెయిస్ట్ (స్వీడిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది పియానో లెసన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 22

యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

జియో సినిమా ఓటీటీ

డ్యూన్: ప్రొపెసీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 18

బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 19

ఇంటీరియర్ చైనా టౌన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 19

ఏలియన్: రొములస్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 21

బియా అండ్ విక్టర్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

బుక్ మై షో ఓటీటీ

ది గర్ల్ ఇన్ ది ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ఫ్రమ్ డార్క్‌నెస్ (స్వీడిష్ చిత్రం)- నవంబర్ 22

ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా)- నవంబర్ 22

తెక్కు వడక్కు (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంర్ 19

బ్లిట్జ్ (ఇంగ్లీష్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ- నవంబర్ 22

గ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే- నవంబర్ 22

34 ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఇవాళ అంటే నవంబర్ 19న ఒక్కరోజే నాలుగు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో లేడి సూపర్ స్టార్ నయనతార కాంట్రవర్సియల్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్, రానా దగ్గుబాటి టాక్ షో చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

5 చాలా స్పెషల్

అలాగే, తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కిష్కింద కాండం, సర్వైవల్ థ్రిల్లర్ జాంబీవర్స్ సీజన్ 2, బోల్డ్ వెబ్ సిరీస్ ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా వీటిలో ఒకటి సినిమా, రెండు వెబ్ సిరీస్‌లు, ఒకటి డాక్యుమెంటరీ, మరోటి టాక్ షోతో మొత్తంగా ఐదు చాలా స్పెషల్‌గా నిలిచాయి.

Whats_app_banner