Latest OTT Releases Telugu Movies: ఓటీటీలోకి ఈ వారం 25కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఈ గురు, శుక్ర రెండు రోజుల్లోనే 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవి బోల్డ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, కామెడీ, యాక్షన్, మిస్టరీ డ్రామా వంటి జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బెట్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ది రెసిడెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
డెన్ ఆఫ్ థీవ్స్ 2: పంటేరా (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ మూవీ)- మార్చి 20
వోల్ఫ్ కింగ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 21
లిటిల్ సైబీరియా (హాలీవుడ్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 21
రివిలేషన్స్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 21
కన్నెడ (తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్) - మార్చి 21
విక్‌డ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం) - మార్చి 22
డూప్లిసిటీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ లీగల్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
గాంధీ తాత చెట్టు (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 21
స్కై ఫోర్స్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 21
జాబిలమ్మ నీకు అంత కోపమా (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా) మార్చి 21
ఫైర్ (తమిళ బోల్డ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 21
దినసరి (తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- మార్చి 21
బ్రహ్మా ఆనందం (తెలుగు కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- మార్చి 20
జితేందర్ రెడ్డి (తెలుగు పొలిటికల్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 20
లూట్ కాంద్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మార్చి 20
రింగ్ రింగ్ (తమిళ కామెడీ డ్రామా మూవీ) -ఆహా తమిళ ఓటీటీ- మార్చి 21
బేబీ అండ్ బేబీ (తమిళ కామెడీ డ్రామా చిత్రం)- సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 21
బియర్‌బ్రిక్ (హాలీవుడ్ యానిమేటెడ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మార్చి 21
ఇలా గురువారం (మార్చి 20), శుక్రవారం (మార్చి 21) రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఖాకీ: ది బెంగాల్ చాప్టర్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, రివిలేషన్స్, ది రెసిడెన్స్, కన్నెడ, జాబిలమ్మ నీకు అంత కోపమా, గాంధీ తాత చెట్టు, బ్రహ్మా ఆనందం, జితేందర్ రెడ్డి సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
అలాగే, బోల్డ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఫైర్, స్కై ఫోర్స్, డూప్లిసిటీ, లూట్ కాంద్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా 22లో 10 సినిమాలు, 4 వెబ్ సిరీస్‌లతో 14 ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ సినిమాలుగా ఉన్నాయి. వీటన్నింటిలో తెలుగులో 11 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం