OTT Movies: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!-ott movies release this week vidudala 2 paatal lok season 2 speak no evil griha laxmi streaming on netflix amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!

OTT Movies: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!

Sanjiv Kumar HT Telugu
Jan 13, 2025 08:24 AM IST

OTT Movies Release This Week: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఏకంగా 10 వరకు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అందులో హారర్, హారర్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ జోనర్స్‌కు చెందిన మూవీస్ ఉన్నాయి.

ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!
ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!

OTT Release This Week: ఓటీటీలోకి ఈ వారం అంటే జనవరి 13 నుంచి 19 వరకు 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవన్నీ క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, హారర్, హారర్ యాక్షన్, రొమాంటిక్, కామెడీ జోనర్స్‌లో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

విత్ లవ్, మేఘన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 15

గ్జో, కిట్టీ సీజన్ 2 (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జనవరి 16

బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17

ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఛిడియా ఉడ్ (హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 15 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)

పాతాల్ లోక్ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17

ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జనవరి 17

జియో సినిమా ఓటీటీ

స్పీక్ నో ఈవిల్ (హాలీవుడ్ హారర్ డ్రామా సినిమా)- జనవరి 13

హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 17

పాని (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 16

గృహ లక్ష్మీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఎపిక్ ఆన్ ఓటీటీ- జనవరి 16

హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 17

విడుతలై పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 17

పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 17

ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జనవరి 17

ఓటీటీలో 15

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 15 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా వరకు స్పెషల్ సినిమాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా పాని, హాలీవుడ్ హారర్ మూవీ స్పీక్ నో ఈవిల్, హారర్ యాక్షన్ థ్రిల్లర్ హెల్‌బాయ్ 4, మలయాళ కామెడీ చిత్రం ఐయామ్ కథలన్‌, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోన్న కామెడీ యాక్షన్ సినిమా బ్యాక్ ఇన్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

10 స్పెషల్

ఈ ఆరు సినిమాలతోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ 2, గృహ లక్ష్మీ, ఫాంటసీ థ్రిల్లర్ పవర్ ఆఫ్ పాంచ్, డాక్యుమెంటరీ సిరీస్ ది రోషన్స్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఆరు సినిమాలు, నాలుగు వెబ్ సిరీస్‌లతో మొత్తంగా 10 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం