ఓటీటీలోకి ఈ వారం 27 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, యాక్షన్, సైకలాజికల్ వంటి విభిన్న జోనర్స్‌లలోని ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.
మైక్ బిర్బిగిలియా ది గుడ్ లైఫ్ (అమెరికన్ కమెడియన్ షో)- మే26
కోల్డ్ కేస్: ది టైలీనాల్ మర్డర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 26
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 29
మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29
డిపార్ట్‌మెంట్.క్యూ (Dept. Q)- (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- మే 29
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ)- మే 30
ది హార్ట్ నోస్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- మే 30
ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)-మే 30
రెట్రో (తెలుగు, తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 31
ది క్రూక్‌డ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 1
ఎయిలీన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 1
ప్రిజన్ ప్రిన్సెస్సెస్ (ఫిలిప్పియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1
లవ్ ఇన్ తైపేయి (రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 1
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 29
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మే 30
ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా చిత్రం)- మే 31
లాస్ట్ బ్రీత్ (ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- మే 30
మిస్ బచర్ (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం)-మే 30
గుడ్ బాయ్ (కొరియన్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 31
బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్ (ఇంగ్లీష్ ఆటోబ్రయోగ్రఫీ సినిమా)- మే 30
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ కార్టూన్ మూవీ)- మే 30
అజ్ఞాతవాసి (కన్నడ క్రైమ్ డ్రామా మిస్టరీ మూవీ)- జీ5 ఓటీటీ- మే 28
జిలా మహేంద్రగర్ (హిందీ క్రైమ్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- మే 29
కంఖజురా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 30
జెర్రీ (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీటీ- మే 30
ఇలా ఈ వారం (మే 26 నుంచి జూన్ 1) 27 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో నాని హిట్ 3, సూర్య రెట్రో, మోహన్ లాల్ తుడరుమ్, కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్, క్రిమినల్ జస్టిస్ సీజన్ 4, అజ్ఞాతవాసి, కంఖజురా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
వీటితోపాటు జెర్రీ, మిస్ బచర్, ది క్రూక్‌డ్ మ్యాన్, లాస్ట్ బ్రీత్, ఎయిలీన్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. ఇలా 27లో 12 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అలాగే, వీటిలో ఐదు మాత్రమే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.
సంబంధిత కథనం