ఓటీటీలోకి ఈ వారం 19 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్, రొమాంటిక్, కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ వంటి జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
సీ4 సింటా (మలేషియన్ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 12
టేస్టీఫుల్లీ యువర్స్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 12
బ్యాడ్ థాట్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 13
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 14
ఫ్రాంక్లిన్ (ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా సిరీస్)- మే 15
థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 (టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15
డియర్ హాంగ్‌రాంగ్ (కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16
ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16
రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 6
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది వార్ ఆఫ్ ది రోహ్రిమ్ (ఇంగ్లీష్ యాక్షన్ ఫాంటసీ యానిమేషన్ సినిమా)- మే 13
హాయ్ జునూన్ (ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 16
వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా) - మే 17
భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 16
మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ సినిమా) - మే 15
నెసిప్పయ (తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) -మే 16
స ల టే స ల న టే (మరాఠీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) -మే 13
ప్రతినిరపరాధి యానో (మలయాళ డ్రామా చిత్రం) -మే 12
అనగనగా (తెలుగు డ్రామా సినిమా)- మే 15
మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16
ఈ వారం (మే 12- 18) మొత్తంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో హీరో సుమంత్ నటించిన అనగనగా, మలయాళ డార్క్ కామెడీ చిత్రం మరణమాస్, హారర్ థ్రిల్లర్ వూల్ఫ్ మ్యాన్, రొమాంటిక్ కామెడీ చిత్రం భూల్ చుక్ మాఫ్, హాయ్ జునూన్, సీ4 సింటా, డియర్ హాంగ్‌రాంగ్, నెసిప్పయ, ప్రతినిరపరాధి యానో, మర్డర్‌బాట్ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇలా ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న మొత్తం 19 సినిమాల్లో 10 చాలా స్పెషల్‌గా చూసేందుకు ఉంటే.. వీటిలో కూడా తెలుగు భాషలో రెండు మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.
సంబంధిత కథనం