OTT Movies: ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!-ott movies release this week on netflix amazon prime jio cinema ananya pandey call me bae ott streaming may special ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!

OTT Movies: ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!

Sanjiv Kumar HT Telugu
Sep 02, 2024 12:02 PM IST

OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 9 చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అందులోనూ క్రైమ్, హారర్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతోపాటు లైగర్ బ్యూటి అనన్య పాండే వెబ్ సిరీస్ కూడా స్పెషల్ కానుంది.

ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!
ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!

This Week OTT Movies: ఎప్పటిలాగే మరో కొత్త వారం రానే వచ్చింది. అయితే, ఈ వారం థియేటర్లలో దళపతి విజయ్ ది గోట్ వంటి పెద్ద సినిమాతోపాటు 35 చిన్న కథ కాదు, జనక అయితే గనక వంటి చిన్న సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం అంటే సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 18 స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది పర్‌ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5

అపోల్లో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 5

బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 6

అడియోస్ అమిగో (మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 6

రెబల్ రిడ్జ్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 6

సెక్టార్ 36 (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13

సోనీ లివ్ ఓటీటీ

తనావ్ సీజన్ 2 పార్ట్ 1 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6

తలవన్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 10

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఇంగ్లీష్ టీచర్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 3

టెల్ మీ లైస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4

కిల్ (హిందీ సినిమా)- సెప్టెంబర్ 6

జియో సినిమా ఓటీటీ

ది ఫాల్ గాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 3

ఫైట్ నైట్: ది మిలియన్ డాలర్ హీస్ట్- సెప్టెంబర్ 6

ఇమ్మాక్యులేట్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- సెప్టెంబర్ 6

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 6

ది ఎటర్నల్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 6

వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 6

స్లో హార్సెస్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 4

కాల్ మీ బే (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 6

బెర్లిన్ (ఇంగ్లీషు చిత్రం)- జీ5 ఓటీటీ- సెప్టెంబర్ 13

మొత్తంగా 18

ఇలా ఈవారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకొని మొత్తంగా 18 స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో విల్ స్మిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై, మలయాళ చిత్రం అడియోస్ అమిగో, విక్రాంత్ మాస్సే యాక్ట్ చేసిన హిందీ సినిమా సెక్టార్ 36 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

9 స్పెషల్

అలాగే వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2, మలయాళ మూవీ తలవన్, సూపర్ హిట్ వయలెంట్ యాక్షన్ మూవీ కిల్, ది ఫాల్ గాయ్, హారర్ చిత్రం ఇమ్మాక్యులేట్, అనన్య పాండే యాక్ట్ చేసిన కాల్ మీ బే వెబ్ సిరీస్ స్పెషల్ కానున్నాయి. అంటే 18లో 7 సినిమాలు, రెండు వెబ్ సిరీసులతో 9 స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.