OTT Releases: ఈవారం ఓటీటీలోకి 25 సినిమాలు.. అందులో 5 బ్లాక్ బ్లస్టర్ హిట్స్.. ఎక్కడ చూడాలంటే?-list of ott movies and web series release on november fourth week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  List Of Ott Movies And Web Series Release On November Fourth Week

OTT Releases: ఈవారం ఓటీటీలోకి 25 సినిమాలు.. అందులో 5 బ్లాక్ బ్లస్టర్ హిట్స్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2023 07:13 PM IST

OTT Movies On This Week: నవంబర్ 4వ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఓటీటీలో మాత్రం డిఫరెంట్ జోనర్ సినిమాలతోపాటు బ్లాక్ బస్టర్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ రానుంది. దీంతో ఈవారం సినీ ప్రియులకు పండగే అని తెలుస్తోంది.

ఓటీటీలో ఈవారం 25 సినిమాలు.. అందులో 5 బ్లాక్ బ్లస్టర్ హిట్స్
ఓటీటీలో ఈవారం 25 సినిమాలు.. అందులో 5 బ్లాక్ బ్లస్టర్ హిట్స్

OTT Released Movies: ఓటీటీల్లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చి అలరిస్తుంటాయి. జోనర్స్ తో పని లేకుండా మూవీ లవర్స్ సినిమాలు వీక్షిస్తారు. వారికోసమే అన్నట్లుగా ప్రతివారం ఓటీటీల్లో సరికొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలా నవంబర్ 4వ వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

నెట్‌ఫ్లిక్స్

స్టాంఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 20

లియో (హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 21

స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- నవంబర్ 22

మై డామెన్ (జపనీస్ సిరీస్)- నవంబర్ 23

పులిమడ (మలయాళ చిత్రం)- నవంబర్ 23

విజయ్ లియో- నవంబర్ 24 (ఇండియాలో), నవంబర్ 28 (గ్లోబల్ వైడ్)

ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్)- నవంబర్ 24

ది గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 24

ఐ డోన్ట్ ఎక్స్ పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ)- నవంబర్ 24

లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం)- నవంబర్ 24

ది మేషీన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 26

స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్)- అమెజాన్ మినీ టీవీ- నవంబర్ 22

ది విలేజ్ (తమిళ్ అండ్ తెలుగు వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24

ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24

ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 21

చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 23 (రూమర్ డేట్)

చావెర్ (మలయాళ సినిమా)- సోనీ లివ్- నవంబర్ 24

సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)- సోనీ లివ్- నవంబర్ 24

ఓపెన్ హైమర్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 22

UFO స్వీడన్ (స్వీడిష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 24

హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- ఆపిల్ ప్లస్ టీవీ- నవంబర్ 22

ది గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్)- జియో సినిమా- నవంబర్ 23

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లిమిటెడ్ ఎడిసన్ (తెలుగు టాక్ షో)- ఆహా- నవంబర్ 24

ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ సిరీస్)- జీ5- నవంబర్ 24

ఒడియన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- ఈటీవీ విన్- నవంబర్ 24

బ్లాక్ బస్టర్ హిట్స్

నవంబర్ 4వ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 25 విడుదల కానున్నాయి. వాటిలో ఒక శుక్రవారం (నవంబర్ 24) 13 రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో లియో, ఓపెన్ హైమర్, చిన్నా వంటి క్రేజీయెస్ట్ సినిమాతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా వస్తున్న స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ కూడా ఉంది. అలాగే డిఫరెంట్ జోనర్‌తో ది విలేజ్ సిరీస్ రానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.