OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 25 సినిమాలు.. 5 చాలా ప్రత్యేకం.. చూసేందుకు టైమ్ ఉందా?-list of ott movies and web series release on november 17 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  List Of Ott Movies And Web Series Release On November 17 2023

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 25 సినిమాలు.. 5 చాలా ప్రత్యేకం.. చూసేందుకు టైమ్ ఉందా?

Sanjiv Kumar HT Telugu
Nov 17, 2023 12:35 PM IST

OTT Movies On This Friday: ప్రతివారం కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీసులతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఓటీటీలు సినిమాలు, సిరీసులతో అలరిస్తున్నాయి. అయితే కేవలం ఈ ఒక్క శుక్రవారం (నవంబర్ 17) ఏకంగా 25 సినిమాలు విడుదలయ్యాయి.

ఒక్కరోజే ఓటీటీలోకి 25 సినిమాలు.. 5 చాలా ప్రత్యేకం.. చూసేందుకు టైమ్ ఉందా?
ఒక్కరోజే ఓటీటీలోకి 25 సినిమాలు.. 5 చాలా ప్రత్యేకం.. చూసేందుకు టైమ్ ఉందా?

Friday OTT Movies Release: ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు ఆకట్టుకునేందుకు రిలీజ్ అయ్యాయి. వాటిలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 25 చిత్రాలు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ వారం 34 రిలీజ్ అయ్యాయి. వాటిలో చిన్నా, కన్నూర్ స్క్వాడ్, జెట్టీ సినిమాలతోపాటు ది రైల్వే మ్యాన్ వెబ్ సిరీస్ ప్రత్యేకం కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

నెట్‌ఫ్లిక్స్

ది రైల్వే మ్యాన్ (హిందీ సిరీస్)- నవంబర్ 18

సుఖీ (హిందీ సినిమా)- నవంబర్ 17

ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 17

బిలీవర్ 2 (కొరియన్ మూవీ)- నవంబర్ 17

కోకోమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17

రస్టిన్ (హిందీ మూవీ)- నవంబర్ 17

స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17

సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17

ది డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 17

ది క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 17

వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17

ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్

ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం)- స్ట్రీమింగ్ అవుతోంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

బాయ్స్ 4 (మరాఠీ సినిమా)- నవంబర్ 17

మాక్సైన్ బేబీ: ది టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17

ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17

బుదాక్ ఫ్లాట్ (మలేషియన్ సినిమా)- ఆల్రెడీ స్ట్రీమింగ్

బిహ్తెర్ (టర్కిష్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

ది వానిషింగ్ ట్రయాంగిల్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17

కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17

డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17

షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17

అపూర్వ (హిందీ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జీ5- నవంబర్ 17

బ్యాడ్ బాయ్ (హిందీ చిత్రం)- జీ5- ఆల్రెడీ స్ట్రీమింగ్

జెట్టీ (తెలుగు సినిమా)- ఆహా- నవంబర్ 17

జోతి (తమిళ మూవీ)- ఆహా- నవంబర్ 17

డౌన్ లో (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 17

టి.ఐ.ఎమ్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 17

ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.