OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే-list of movies and web series releasing this week on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing This Week On Ott

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Apr 21, 2023 10:49 AM IST

OTT Releases This Week: ఈ వారం వివిధ భాష‌ల‌కు చెందిన ప‌లు సినిమాలు సిరీస్‌లు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే…

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

అమెజాన్ ప్రైమ్‌

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

బిగ్‌బాస్ సోహెల్ హీరోగా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. మృణాలిని ర‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ను పోషించారు. మామఅల్లుళ్ల కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఔట్‌డేటెడ్ పాయింట్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ (హిందీ సిరీస్‌)

డెడ్ రింగ‌ర్స్ (సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్‌

రామ్ రెడీ

రామ్ హీరోగా శ్రీనుశైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రెడీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2008లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా న‌టించింది.

స‌త్య 2 (తెలుగు)

వ‌న్ మోర్ టైమ్ (స్వీడీష్ మూవీ)

ఏ టూరిస్ట్స్ డైట్ టూ ల‌వ్ (ఇంగ్లీష్ మూవీ)

ర‌ఫ్ డైమండ్స్ (బెల్జియం సిరీస్‌)

టూత్ ప‌రి (హిందీ సిరీస్‌)

చాక్‌హోల్డ్ మూవీ

ఇండియ‌న్ మ్యాచ్ మేకింగ్ (హిందీ సీరిస్ సీజ‌న్ 3)

సోని లివ్‌

గ‌ర్మి (హిందీ సిరీస్‌)

రియో క‌నెక్ష‌న్ (ఇంగ్లీష్ సిరీస్‌)

జీ5 ఓటీటీ

ఒరు కొడై మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ (త‌మిళ్ సిరీస్‌)

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

క‌న్నా కాళూమ్ క‌ళంగ‌ల్ (త‌మిళ్ సిరీస్‌)

సుగా రోడ్ టూ డీడే ( సిరీస్‌)

ఆహా ఓటీటీ

వ‌ర్జీన్ స్టోరీ (తెలుగు మూవీ)

IPL_Entry_Point