OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే-list of movies and web series releasing this week on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing This Week On Ott

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2022 06:13 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల‌కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇదే.

మ‌మ్ముట్టి రోషాక్
మ‌మ్ముట్టి రోషాక్

OTT Releases This Week:

మ‌మ్ముట్టి రోషాక్ - న‌వంబ‌ర్ 11 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)

మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రోషాక్ న‌వంబ‌ర్ 11 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు నిషామ్ బ‌షీర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మ‌నీ మాఫియా సీజ‌న్ 3 డిస్క‌వ‌రీ ప్ల‌స్‌

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

మోనికా ఓ మై డార్లింగ్ - న‌వంబ‌ర్ 11

రాజ్‌కుమార్ రావ్‌, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మోనికా ఓ మై డార్లింగ్ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో న‌వంబ‌ర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు వాస‌న్ బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

లాస్ట్ బుల్లెట్ - న‌వంబ‌ర్ 10

ఫాలింగ్ ఫ‌ర్ క్రిస్మ‌స్ - న‌వంబ‌ర్ 10

వారియ‌ర్ న‌న్ సీజ‌న్ 2 వెబ్ సిరీస్ - న‌వంబ‌ర్ 10

థాయ్ మ‌సాజ్ - న‌వంబ‌ర్ 11

ఎన్సెంట్ అపోక‌లిప్స్‌- న‌వంబ‌ర్ 11

డిన్న‌ర్ ఎట్ మై ప్లేస్ - న‌వంబ‌ర్ 11

డోంట్ లివ్ - న‌వంబ‌ర్ 11

మై ఫాద‌ర్స్ డ్రాగ‌న్ - న‌వంబ‌ర్ 11

స‌మంథింగ్ నెస్సెస్స‌రీ - న‌వంబ‌ర్ 11

జీ5 (zee5)

ముఖ్‌బీర్ ది స్టోరీ ఆఫ్ ది స్పై - న‌వంబ‌ర్ 11

గురుశిష్యారు (క‌న్న‌డ‌) -న‌వంబ‌ర్ 11

మై హూ మూసా (మ‌ల‌యాళం) - న‌వంబ‌ర్ 11

త‌నావ్ వెబ్ సిరీస్ - న‌వంబ‌ర్ 11 - సోనిలివ్‌

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

ఇర‌వై నిగ‌ల్ - న‌వంబ‌ర్ 11

సిక్స‌ర్ - న‌వంబ‌ర్ 11

పాథంపాత‌నోటాడు - న‌వంబ‌ర్ 11

IPL_Entry_Point