Telugu Cinema News Live September 5, 2024: Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేర‌ణ‌, పృథ్వీ - య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ-latest telugu cinema news today live september 5 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 5, 2024: Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేర‌ణ‌, పృథ్వీ - య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ

Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేర‌ణ‌, పృథ్వీ - య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ

Telugu Cinema News Live September 5, 2024: Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేర‌ణ‌, పృథ్వీ - య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ

05:16 PM ISTSep 05, 2024 10:46 PM HT Telugu Desk
  • Share on Facebook
05:16 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 05 Sep 202405:16 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేర‌ణ‌, పృథ్వీ - య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ

  • Bigg Boss 8 Telugu: త‌మ టీమ్‌ల‌ను సెలెక్ట్ చేసుకునే బాధ్య‌త‌ను ముగ్గురు చీఫ్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇందులో అభ‌య్ న‌వీన్‌, ప్రేర‌ణ‌, పృథ్వీ...నిఖిల్‌కు హ్యాడించారు. బాత్‌రూమ్ వాడుకునే విష‌యంలో య‌ష్మితో మ‌ణికంఠ గొడ‌వ‌ప‌డ్డాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202404:23 PM IST

Entertainment News in Telugu Live: Ramam Raghavam Movie: రామంరాఘ‌వం సినిమాకు డైరెక్ట‌ర్ సుకుమార్ సాయం - తెలిసిందా సాంగ్ రిలీజ్‌

  • Ramam Raghavam Movie: రామం రాఘ‌వం మూవీతో క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రామం రాఘ‌వం సినిమాలోని తెలిసిందా నేడు అనే పాట‌ను గురువారం అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ రిలీజ్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202403:31 PM IST

Entertainment News in Telugu Live: Telugu Comedy OTT: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • Telugu Comedy OTT: మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన క‌మిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబ‌ర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. క‌మిటీ కుర్రాళ్లు మూవీతో 11 మంది హీరోలు టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202401:55 PM IST

Entertainment News in Telugu Live: Gangster Thriller OTT:ర‌జ‌నీకాంత్ కూతురు గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - క‌ట్ట‌ప్ప లీడ్ రోల్ -టైటిల్ ఫిక్స్‌

  • ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ఓ గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో స‌త్య‌రాజ్‌, అశోక్ సెల్వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202412:50 PM IST

Entertainment News in Telugu Live: Bhargavi Nilayam Review: భార్గవి నిలయం రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన టోవినో థామ‌స్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Bhargavi Nilayam Review: టోవినో థామ‌స్ హీరోగా న‌టించిన భార్గ‌వి నిల‌యం మూవీ గురువారం(నేడు) ఆహా ఓటీటీలో రిలీజైంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈమూవీలో రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202410:44 AM IST

Entertainment News in Telugu Live: RRR Ganesha Show: వినాయక చవితికి స్పెషల్ షో.. ముఖ్య అతిథులుగా రాధ, రాధిక.. బతుకు జట్కా బండి రిపీట్

  • RRR Ganesha Show In Zee Telugu: అలనాటి స్టార్ హీరోయిన్స్ రాధ, రాధిక ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సరికొత్త షో ఆర్ఆర్ఆర్ గణేశా. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు ఈ వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న ఆర్ఆర్ఆర్ గణేశా ఈవెంట్‌ను ఘనంగా జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ గణేశా ఈవెంట్ పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202410:05 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలోకి వ‌స్తోన్న‌ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • OTT Crime Thriller: ప‌లాస 1978 ఫేమ్ ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఆప‌రేష‌న్ రావ‌ణ్ ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202409:18 AM IST

Entertainment News in Telugu Live: The Goat Review: ది గోట్ రివ్యూ - హీరో ... విల‌న్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా ఎలా ఉందంటే?

  • The Goat Review: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీ గురువారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈమూవీ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202408:52 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Promo: టూత్ పేస్ట్‌కు బదులు ఫేస్ క్రీమ్ వాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆ ముగ్గురి మధ్య పోటీ!

  • Bigg Boss 8 Telugu Day 4 Promo: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌కు కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాష్ రూమ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ బ్రష్ వేసుకోడానికి టూత్ పేస్ట్‌కు బదులు పేస్ క్రీమ్ పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 డే 4 ఎపిసోడ్ ప్రోమో చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202407:57 AM IST

Entertainment News in Telugu Live: Goat OTT: ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ గోట్- మరిన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

  • The Greatest Of All Time OTT Streaming: ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గోట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా గోట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరిన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేసి పూర్తి నిడివితో గోట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారట.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202407:16 AM IST

Entertainment News in Telugu Live: Shah Rukh Khan: అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీగా షారూక్ ఖాన్.. లిస్ట్‌లో మన తెలుగు హీరో కూడా

  • Highest tax-paying Indian celebrity: ఇండియాలోని సెలెబ్రిటీల్లో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీగా షారూక్ ఖాన్ రికార్డ్ నెలకొల్పారు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ కంటే అత్యధికంగా షారూక్ పన్ను చెల్లించాడు.  

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202406:54 AM IST

Entertainment News in Telugu Live: NNS September 5th Episode: పిక్నిక్​‌ చెడగొట్టబోయి కిందపడిపోయిన మనోహరి​.. అరుంధతికి గుప్త వార్నింగ్.. అడ్డుపడిన రాథోడ్

  • Nindu Noorella Saavasam September 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌‌లో శివారమ్ కుటుంబం అంతా పిక్నిక్‌కు రెడీ అవుతుంది. మాయా దర్పణంలో భవిష్యత్ చూసిన గుప్తా భయపడతాడు. పిక్నిక్ వెళ్లకుండా ఆపమని ఆరును హెచ్చరిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202406:17 AM IST

Entertainment News in Telugu Live: Anchor Vishnupriya: ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ

  • Bigg Boss Telugu 8 Anchor Vishnupriya: సీరియల్ నటుడిని ప్రేమించమని దాదాపుగా అడుక్కునేంత పని చేసింది యాంకర్ విష్ణుప్రియ. ఇదంతా ఇటీవల ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో జరిగింది. తనను ప్రేమించమని అడిగినందుకు సీరియల్ యాక్టర్ ఇచ్చిన సమాధానం యాంకర్ విష్ణుప్రియ పరువు పోయేలా చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202405:30 AM IST

Entertainment News in Telugu Live: Goat Twitter Review: గోట్ ట్విట్టర్ రివ్యూ.. దళపతి విజయ్ చివరి సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

  • The Greatest Of All Time Twitter Review In Telugu: దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇవాళ (సెప్టెంబర్ 5) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ క్రమంలో గోట్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202402:27 AM IST

Entertainment News in Telugu Live: Double Ismart OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!

  • Double Ismart OTT Streaming: డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా నేటి నుంచి (సెప్టెంబర్ 5) సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయిందంటే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202402:00 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 5th Episode: తాతయ్యకు ఎదురుతిరుగుతానన్న కావ్య- కల్యాణ్‌కు అప్పు సర్‌ప్రైజ్- అపర్ణపై మర్డర్ ప్లాన్

  • Brahmamudi Serial September 5th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దోషిగా ఇంటికి తిరిగిరావడంతో కావ్యపై కోప్పడతాడు రాజ్. తాతయ్య ఆరోగ్యం బాగుండదని అంటాడు. మీ స్థానం కోసం తాతయ్య నిర్ణయానికి కూడా ఎదురుతిరుగుతానని కావ్య అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202401:39 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 5th episode: ఇల్లు రాయమని గొడవ చేసిన నరసింహ- దీప, కార్తీక్ పెళ్లి? మొత్తం వినేసిన జ్యోత్స్న

  • Karthika deepam 2 september 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్న పెళ్లి గురించి దీప, కార్తీక్ మాట్లాడుకోవడం విని జ్యోత్స్న తప్పుగా అర్థం చేసుకుంటుంది. దీప, కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకుంటుంది. కానీ అక్కడ స్వప్న ఉందనే విషయం జ్యోత్స్నకు తెలియదు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202401:01 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: మనందరం తినాల్సిన విషం ఇది.. నామినేషన్లలో హీరో ఆదిత్య ఓం కామెంట్స్

  • Bigg Boss Telugu 8 September 4th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ గొడవలతో జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో నామినేట్ చేస్తున్న హీరో ఆదిత్యం ఓం చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మనందరం తినాల్సిన విషం ఇది అంటూ శేఖర్ బాషాతో ఆదిత్య ఓం అన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి